కంపైలర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
# 25 = id3
ఈ ఆనవాళ్ళు ఉపయోగించి మనకి ఇచ్చిన ఆదేశాన్ని తిరగ రాద్దాం
 
id1 = id2 * id3
 
ఇక్కడితో నైఘంటిక విశ్లేషణ పూర్తి అయింది. ఇప్పుడు వ్యాకరణ విశ్లేషణకి వీలుగా వ్యాకరణ వృక్షాన్ని నిర్మించాలి. "ఊర్ధ్వమూలం, అధోశాఖా..." అన్నట్లు ఈ చెట్టు తలకిందులుగా ఉంటుంది. మూలంలో = గుర్తు పెట్టాలి. మూలం నుండి కిందకి రెండు కొమ్మలు దిగుతాయి. ఎడం పక్క కొమ్మ మీద id1 అని రాస్తాం. కుడి పక్క * గుర్తు పెట్టాలి. ఇప్పుడు ఈ * మూలంగా మరొక రెండు కొమ్మలు కిందకి దిగుతాయి. ఎడం పక్క కొమ్మ మీద id2 అనిన్నీ, కుడి పక్క కొమ్మ మీద id3 అనిన్నీ రాస్తాం. ఇక్కడితో వ్యాకరణ విశ్లేషణ పూర్తి అయింది.
ఇక్కడితో నైఘంటిక విశ్లేషణ పూర్తి అయింది.
 
ఇప్పుడు అర్థ విశ్లేషణకి వీలుగా వ్యాకరణ వృక్షానికి అర్థం కల్పించాలి. మనకి id3 విలువ 25 అని తెలుసు, కనుక ఆ విలువని అక్కడ ప్రతిక్షేపిస్తాం. ఇక్కడితో అర్థ విశ్లేషణ పూర్తి అయింది.
 
ఇప్పుడు క్రమణికని రాయడానికి ఉపక్రమించవచ్చు.
 
మనకి తెలిసిన 25 ని ఒకtemp1 అనే పేరుగల తాత్కాలిక గది1గది లో భద్రపరుస్తాం. ఈ పని చెయ్యడానికి (temp1 = 25) అనే ఆదేశాన్ని వాడదాం. ఇప్పుడు గది1temp1 లో ఉన్న శాల్తీని id2 చేత గుణించి, ఆ ఫలితాన్ని తాత్కాలిక గది2temp2 లో భద్రపరుద్దాం. ఈ పని చెయ్యడానికి (temp2 = id2*temp1) అనే ఆదేశాన్ని వాడదాం. ఇప్పుడు temp2 లో ఉన్నదే id1 అని గుర్తిద్దాం.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కంపైలర్" నుండి వెలికితీశారు