చలం (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 1:
{{Infobox person
| name = చలం
| image = Mattilomanikyam.jpg
| birth_name = కోరాడ సూర్యాచలం
| occupation = నటుడు
| spouse = రమణ కుమారి, శారద (విడాకులు)
}}
'''చలం''' ఒక [[తెలుగు సినిమా]] నటుడు, నిర్మాత.<ref>{{Cite book|title=అభినందన మందారమాల స్వర్ణయుగంలో నటరత్నాలు|last=వైట్ల|first=కిషోర్ కుమార్|publisher=నవోదయ|year=|isbn=|location=హైదరాబాదు|pages=133-134|url=http://sathyakam.com/pdfImageBook.php?bId=396#page/139|access-date=2019-02-26|archive-url=https://web.archive.org/web/20190226173003/http://sathyakam.com/pdfImageBook.php?bId=396#page/139|archive-date=2019-02-26|url-status=dead}}</ref> 100కి పైగా చిత్రాల్లో కథానాయకుడిగా, హాస్యనటుడిగా, సహాయనటుడిగా నటించాడు. ఇతని అసలు పేరు కోరాడ సూర్యాచలం. ''ఆంధ్రా దిలీప్ కుమార్'' అని [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర]]లోకం అభిమానాన్ని అందుకున్నాడు. ఇతడు రమణకుమారిని [[వివాహం]] చేసుకున్న తరువాత తన పేరును రమణాచలం అని మార్చుకొన్నాడు. [[దాసి]] సినిమా ద్వారా చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. హీరోగానే కాక, రెండవ కథానాయకునిగా, హాస్యనటునిగా, సహాయ నటునిగా, చిత్ర నిర్మాతగా రాణించాడు. నటి [[శారద]]ను వివాహం చేసుకున్నారు. తరువాత విడిపోయారు. చివరికాలంలో [[దాసరి నారాయణరావు]] ఈయనను ప్రోత్సహించాడు.
"https://te.wikipedia.org/wiki/చలం_(నటుడు)" నుండి వెలికితీశారు