మాగంటి గోపీనాథ్: కూర్పుల మధ్య తేడాలు

1 బైట్‌ను తీసేసారు ,  1 సంవత్సరం క్రితం
 
==రాజకీయ విశేషాలు==
[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]] లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ పై పోటీ చేసి సమీప అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9242 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]] లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి [[పి.విష్ణువర్ధన్ రెడ్డి]] పై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref>https://myneta.info/telangana2018/candidate.php?candidate_id=6266</ref>ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.<ref name="తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ">{{cite news |last1=Sakshi |title=తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ |url=https://www.sakshieducation.com/Ca/TStory.aspx?cid=1&sid=298&chid=1579&nid=244031 |accessdate=15 July 2021 |work= |date=22 September 2019 |archiveurl=http://web.archive.org/web/20210715060755/https://www.sakshieducation.com/Ca/TStory.aspx?cid=1&sid=298&chid=1579&nid=244031 |archivedate=15 July 2021}}</ref>
 
==మూలాలు==
63,867

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3267763" నుండి వెలికితీశారు