పనబాక లక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{Infobox_Indian_politician | name = పనబాక లక్ష్మి | image = Lakshmi Panabaka.jpg | caption = | birth_date ={{Birth date and age|1958|10|6|df=y...
(తేడా లేదు)

11:58, 2 ఆగస్టు 2008 నాటి కూర్పు

పనబాక లక్ష్మి (జ: 6 అక్టోబర్, 1958) భారత పార్లమెంటు సభ్యురాలు మరియు ప్రస్తుత కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి. ఈమె 14వ లోకసభకు ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు లోకసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్ధిగా ఎన్నికయ్యారు.

పనబాక లక్ష్మి
పనబాక లక్ష్మి


నియోజకవర్గం నెల్లూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1958-10-06) 1958 అక్టోబరు 6 (వయసు 65)
నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి పనబాక కృష్ణయ్య
సంతానం 2 కుమార్తెలు
నివాసం నెల్లూరు
May 12, 2006నాటికి మూలం http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=3740

బయటి లింకులు