"పనబాక లక్ష్మి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
 
'''పనబాక లక్ష్మి''' (జ: [[6 అక్టోబర్]], [[1958]]) భారత [[పార్లమెంటు]] సభ్యురాలు మరియు ప్రస్తుత కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి. ఈమె 11వ, 12వ మరియు 14వ [[లోకసభ]]కులకు ఆంధ్ర ప్రదేశ్ లోని [[నెల్లూరు లోకసభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్ధిగా ఎన్నికయ్యారు.
 
==బయటి లింకులు==
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1958 జననాలు]]
[[వర్గం:11వ లోకసభ సభ్యులు]]
[[వర్గం:12వ లోకసభ సభ్యులు]]
[[వర్గం:14వ లోకసభ సభ్యులు]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/326784" నుండి వెలికితీశారు