పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 12:
}}
 
'''పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే''' [[తెలంగాణ]] రాష్ట్ర [[రాజధాని]] [[హైదరాబాదు]]లోని మెహిదీపట్నం నుండి ఆరాంఘర్ వరకు వరకు నిర్మించిన ఫ్లైఓవర్. [[భారతదేశం|భారతదేశ]] మాజీ [[ప్రధానమంత్రి]] [[పి.వి. నరసింహారావు]] స్మృత్యర్ధం 11.633 కి.మీ. పొడవుతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ [[ఆసియా]]లోనే అతి పెద్దది. [[శంషాబాద్]]‌ లోని [[రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం]]కు వెళ్ళే ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకొని దీనిని నిర్మించారు.<ref name="ప్రారంభమైన పివి ఎక్స్‌ప్రెస్ వే">{{cite web |last1=తెలుగు వెబ్ దునియా |first1=తెలుగు వార్తలు |title=ప్రారంభమైన పివి ఎక్స్‌ప్రెస్ వే |url=https://telugu.webdunia.com/article/andhra-pradesh-news/ప్రారంభమైన-పివి-ఎక్స్‌ప్రెస్-వే-109101900035_1.htm |website=www.telugu.webdunia.com |accessdate=17 June 2020 |date=19 October 2009}}</ref><ref name="ఎయిర్‌పోర్ట్‌ దాకా..">{{cite news |last1=Sakshi |title=ఎయిర్‌పోర్ట్‌ దాకా.. |url=https://m.sakshi.com/news/rangareddy/pv-express-way-extends-airport-966801 |accessdate=14 July 2021 |work=Sakshi |date=2 January 2018 |archiveurl=httphttps://web.archive.org/web/20210714165755/https://m.sakshi.com/news/rangareddy/pv-express-way-extends-airport-966801 |archivedate=14 Julyజూలై 2021 |language=te |url-status=live }}</ref>
 
== చరిత్ర ==
పంక్తి 21:
== ఇతర వివరాలు ==
# ద్విచక్ర, త్రిచక్ర (ఆటోలు), నాలుగు చక్రాల సెవన్ సీటర్ ఆటోలు వంటి వాహనాలకు, ఎడ్లబండ్లు, తోపుడుబండ్లు, వస్తురవాణా వాహనాలకు ఈ ఎక్స్‌ప్రెస్ వే పైకి ప్రవేశం లేదు. దీనిపై ప్రయాణించే వాహనాలు గంటకు అరవై కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాల్సివుంటుంది.
# దీని నిర్మాణ ప్రణాళికలో మొదట్లో ప్లైఓవర్ మొత్తంలో ఎక్కడా కూడా సబ్ వే నిర్మాణాల ప్రస్తావన లేదు. ప్రజా అవసరాల దృష్ట్యా లక్ష్మీనగర్ జంక్షన్, బుద్వేల్ జంక్షన్, అరాంఘర్ జంక్షన్ వంటి 3 ప్రాంతాలలో సబ్ వే నిర్మాణం చేశారు.<ref name="సరికొత్తగా పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే">{{cite news |last1=Sakshi |title=సరికొత్తగా పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే |url=https://m.sakshi.com/news/telangana/pv-express-way-repair-works-speedup-1200077 |accessdate=14 July 2021 |work=Sakshi |date=21 June 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20210714165531/https://m.sakshi.com/news/telangana/pv-express-way-repair-works-speedup-1200077 |archivedate=14 Julyజూలై 2021 |language=te |url-status=live }}</ref>
#పీవీఎన్​ఆర్ ఎక్స్​ప్రెస్​ వేకు రూ.22 కోట్లతో హెచ్​ఎండీఏ అదనంగా నిర్మించిన రెండు కొత్త ర్యాంపులు 29 మే 2021న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించాడు.<ref name="KTR : పీవీఎన్​ఆర్ ఎక్స్​ప్రెస్​ వేకు రెండు కొత్త ర్యాంపులు ప్రారంభం">{{cite news |last1=ETV Bharat News |title=KTR : పీవీఎన్​ఆర్ ఎక్స్​ప్రెస్​ వేకు రెండు కొత్త ర్యాంపులు ప్రారంభం |url=https://react.etvbharat.com/telugu/telangana/city/hyderabad/two-new-ramps-inauguration-for-pvnr-express-way-in-hyderabaad/ts20210529142132560 |accessdate=14 July 2021 |archiveurl=httphttps://web.archive.org/web/20210714170035if_20210714170035/https://react.etvbharat.com/telugu/telangana/city/hyderabad/two-new-ramps-inauguration-for-pvnr-express-way-in-hyderabaad/ts20210529142132560 |archivedate=14 Julyజూలై 2021 |language=en |work= |url-status=dead }}</ref>
 
== ఇవికూడా చూడండి ==