వేమూరి నరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
వే. నరసింహారెడ్డి ”ఆకలి ఒక్కటే సత్యం” అన్నారు.
" ఆకలి జాతీయమైంది
అంతర్జాతీయ మైంది
ఆకలికి కుల గోత్రాల్లేవు
ఆకలి ఒక్కటే సత్యం
కనబడకుండా జ్వలిస్తుంది"
 
అదేవిధంగా ఆయన రచించిన 'కవిత్వమే నా ఊపిరి', 'నీ కాళ్ల మీద నువ్వు', 'పిరికిగా చావకు', 'కాలాన్ని కత్తిరించి చూడకు' మొదలైన కవితల్లో మహత్తర సందేశం ఉంది.