"వేమూరి నరసింహారెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

చిక్కుల చీకట్ల కట్ల నడుమ
తడబడే అడుగులతో వెతుకున్నారు
నీ కోసం, నీ అడుగు జాడల కోసం"
 
ఇలా శ్రీకృష్ణుని జన్మాష్టమికి, ఆధునిక జీవితంలో ఎదురయ్యే అష్టకష్టాలకు భేదం లేదని తెలియజేయడం కనిపిస్తుంది.
ఆకలికి కుల గోత్రాల్లేవు
ఆకలి ఒక్కటే సత్యం
కనబడకుండా జ్వలిస్తుంది"
 
అదేవిధంగా ఆయన రచించిన 'కవిత్వమే నా ఊపిరి', 'నీ కాళ్ల మీద నువ్వు', 'పిరికిగా చావకు', 'కాలాన్ని కత్తిరించి చూడకు' మొదలైన కవితల్లో మహత్తర సందేశం ఉంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3268034" నుండి వెలికితీశారు