బాబు మోహన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
'''బాబు మోహన్''' తెలుగు సినిమా నటుడు. తెలుగు దేశం పార్టీకి చెందిన మాజీ శాసన సభ్యులు, మంత్రి. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు...
==నేపధ్యము==
ఆయన [[ఖమ్మం జిల్లా]]లోని [[బీరోలు (తిరుమలాయపాలెం)|బీరోలులో]]లో జన్మించాడు. తండ్రి ఉపాధ్యాయుడు. ప్రభుత్వ రెవిన్యూ విభాగంలో ఉద్యోగం చేస్తూ సినిమాల మీద ఆసక్తితో అందుకు రాజీనామా చేశాడు. ఆయన నటించిన మొదటి సినిమా ''ఈ ప్రశ్నకు బదులేది''. [[మామగారు]] సినిమాలో చేసిన యాచకుడి పాత్ర హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకిడి పంబ లాంటి సినిమాలలో మంచి హాస్య పాత్రలు ధరించాడు.
 
మాయలోడు, సినిమాతో స్టార్ కామిడియన్ అయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/బాబు_మోహన్" నుండి వెలికితీశారు