దామోదర రాజనర్సింహ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
-వర్గం:ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రులు; + 2 వర్గాలు; ±వర్గం:మెదక్ జిల్లా వ్యక్తులు→వర్గం:సంగారెడ్డి జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (హాట్కేట్ ఉపయోగించి) |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి ఎర్ర లింకు కలిపాను |
||
పంక్తి 24:
==రాజకీయ ప్రస్థానం==
1989లో తొలిసారి [[మెదక్ జిల్లా]] [[ఆందోల్]] నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 2004లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి గెలుపొంది, 2006లో [[వై.యస్. రాజశేఖరరెడ్డి|వైఎస్సార్]] మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా నియమితులైనారు. 2009లో కూడా మూడవసారి ఆందోల్ నుంచి విజయం సాధించి వైఎస్సార్, [[కొణిజేటి రోశయ్య]] మంత్రివర్గాలలో స్థానం పొంది, 2010 డిసెంబరులో [[నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి]] మంత్రివర్గంలో కూడా చోటుపొందారు. <ref>[[ఈనాడు]] దినపత్రిక, తేది 02-12-2010</ref>ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వవలసి రావడంతో 2011, జూన్ 10న దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది.
==కుటుంబం==
|