భట్టిప్రోలు లిపి: కూర్పుల మధ్య తేడాలు

→‎బౌద్ధస్తూపము: వేరే వ్యాసం నుండి కొంత భాగం కాపీ
→‎చరిత్ర: వేరే వ్యాసం నుండి కొంత భాగం కాపీ
పంక్తి 2:
 
==చరిత్ర==
ప్రతీపాలపురం, ప్రితుడనగరం, పిటిండ్రలు భట్టిప్రోలుకు నామాంతరాలని చరిత్రకారుల అభిప్రాయం. క్రీ. శ. 8వ శతాబ్దివాడయిన జైనకవి నయసేనాని వ్రాసిన 'ధర్మామృత' కావ్యములో ప్రతీపాలపుర ప్రసక్తి ఉంది. ఇది క్రీ. పూ. 5వ శతాబ్దిలో జరిగిన కథ. ఇక్ష్వాకు రాకుమారుడైన యశోధరుడు దక్షిణదేశానికి వలస వచ్చి ప్రతీపాలపురం రాజధానిగా పాలన చేశాడు. ఈతని వారసుడు ధనదుడు జైన మతము వదిలి బౌద్ధురాలైన కమలశ్రీని పెళ్ళి చేసుకుంటాడు. ఈ కథే బృహత్కథాకోశములో కూడ ఉంది. ధనదుడు తన పేర ధనదపురం నిర్మించాడనీ, అదే నేటి చందోలు అని చరిత్రకారుల అభిప్రాయం. భట్టిప్రోలులో లభించిన శాసనాలలో 'కుబీరక' రాజు ప్రసక్తి ఉంది. కుభీరక, కుబేర ధనదుడి నామాంతరాలు. జైనరాజగు [[ఖారవేలుడు]] పితుడ్రనగరం బౌద్ధక్షేత్రాన్ని [[గాడిద]]లతో దున్నించి నాశనం చేశాడని ఖారవేలుని శాసనాలలో చెప్పబడినది. ఆ శాసనాలలోని పితుడ్రనగరం భట్టిప్రోలేనని చరిత్రకారులు భావిస్తున్నారు.<ref>సమగ్ర ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి మొదటి భాగం - ముప్పాళ్ళ హనుమంతరావు పేజీ.417 ఏ.బి.ఎస్.పబ్లిషర్స్ రాజమండ్రి</ref>
 
==బౌద్ధస్తూపము==
"https://te.wikipedia.org/wiki/భట్టిప్రోలు_లిపి" నుండి వెలికితీశారు