సారంగధర: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: లు ద్వారా → ల ద్వారా , , → , (3)
బొమ్మ చేర్చాను #WPWP, #WPWPTE
 
పంక్తి 1:
[[దస్త్రం:Gurazada Apparao portrait 01.jpg|thumb|'''సారంగధర''' (Sarangadhara) ఆంగ్లంలో పద్య కావ్యంగా రచించించిన గురజాడ అప్పారావు ]]
'''సారంగధర''' (Sarangadhara) ఒక చరిత్రాత్మక కథ. ఇది [[రాజరాజ నరేంద్రుడు]] పరిపాలించే కాలంలో జరిగిందని నమ్మకం. దీనిని [[గురజాడ అప్పారావు]] గారు ఆంగ్లంలో పద్య కావ్యంగా రచించారు. తరువాత ఇది సుప్రసిద్ధ నాటకంగా ఆంధ్ర దేశమంతాఆంధ్రదేశమంతా ప్రదర్శించబడింది. ఇది తెలుగులో రెండు [[సినిమా]]లు నిర్మించబడ్డాయి.
 
==కథ==
Line 10 ⟶ 11:
 
==సినిమాలు==
*[[సారంగధర (1937 సినిమా)|సారంగధర (1930 సినిమా),]], 1930లో [[వై.వి.రావు]] దర్శకత్వంలో నిర్మించిన మూకీ సినిమా.
*[[సారంగధర (1937 సినిమా)]], 1937లో [[పి.పుల్లయ్య]] దర్శకత్వంలో విడుదలైన సినిమా. [[బందా కనకలింగేశ్వరరావు]] సారంగధరుడిగా నటించారు.
*[[సారంగధర (1957 సినిమా)]], 1957లో [[ఎన్.టి.రామారావు]], [[భానుమతి]] నటించిన సినిమా.
"https://te.wikipedia.org/wiki/సారంగధర" నుండి వెలికితీశారు