యద్దనపూడి సులోచనారాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 13:
| website=
}}
[[దస్త్రం:Yeddanapudi sulochanarani maunatarangalu.JPG|thumb|యద్దనపూడి సులోచనారాణి, మౌనతరంగాలు - ముఖచిత్రం]]
 
'''యద్దనపూడి సులోచనారాణి''' తెలుగు రచయిత్రి. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన ఆమె రచనలు అనేకం. ఈమె [[కథలు]] పలు సినిమాలుగా మలచబడ్డాయి. సులోచనారాణి [[1940]]లో [[కృష్ణా జిల్లా]] [[మొవ్వ]] మండలములోని [[కాజ]] గ్రామములో జన్మించింది.