విజయనిర్మల: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 41:
 
== సినిమారంగం ==
పాండురంగ మహత్యంలో బాలనటిగా చిత్రరంగంలో ప్రవేశించారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి కథానాయకిగా ఉన్నతస్థానానికి చేరారు. తరువాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా 2002లో గిన్నిసుబుక్‌లో ఎక్కారు.<ref name=hinduonnet>ది హిందూ ఆంగ్ల పత్రికలో(Tuesday, Apr 30, 2002) [http://www.hinduonnet.com/thehindu/mp/2002/04/30/stories/2002043000330203.htm Vijayanirmala enters the Guinness] {{Webarchive|url=https://web.archive.org/web/20060925075432/http://www.hinduonnet.com/thehindu/mp/2002/04/30/stories/2002043000330203.htm |date=2006-09-25 }} శీర్షికన వివరాలు [[22 జులై]], [[2008]]న సేకరించబడినది.</ref> నటి అయిన ఈమె 1971లో దర్శకత్వము వహించడము ప్రారంభించింది. ఈమె నటించిన అధిక చిత్రాలలో కథానాయకుడు [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] కావటం విశేషం. వీరిద్దరూ జంటగా సుమారు యాభై వరకూ చిత్రాలలో నటించారు. [[రఘుపతి వెంకయ్య]] పురస్కారానికి ఎంపికయ్యారు.<ref name="తెలుగు సినిమాల్లో మహిళలు: నటనలోనే కాదు... సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు">{{cite news |last1=BBC News తెలుగు |title=తెలుగు సినిమాల్లో మహిళలు: నటనలోనే కాదు... సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు |url=https://www.bbc.com/telugu/india-56318437 |accessdate=16 July 2021 |date=8 March 2021 |archiveurl=http://web.archive.org/web/20210716072050/https://www.bbc.com/telugu/india-56318437 |archivedate=16 July 2021 |language=te}}</ref>
 
==విజయనిర్మల, కృష్ణ జంటగా నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/విజయనిర్మల" నుండి వెలికితీశారు