ఒగ్గు కథ: కూర్పుల మధ్య తేడాలు

#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
చిత్రం చేర్చాను
పంక్తి 1:
[[దస్త్రం:Oggu Katha art performers troupe.jpg|thumb|ఒగ్గు కథ కళాకారులు]]
[[దస్త్రం:బండారుతో గంట.jpg|thumb|బండారు (పసుపు) తో గంట , పట్న్హం వేసాక ఒగ్గుకలకారులు ఒగ్గుకథ చెప్పుతూ దేవునికి జోల పాడుతారు, తర్వాత ప్రసాదం సమర్పించే సమయానికి దేవునికి మేలుకోలేపే డానికి ఈ గంటని వాడుతారు.]]
'''ఒగ్గు కథ''' [[తెలంగాణ]] జానపద కళారూపం.  ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం. ఒగ్గు అనే పదానికి ‘జెగ్గు’, ‘జగ్గు’ అని నామాంతరాలున్నాయి. శివుని చేతిలోని ప్రత్యేక వాయిద్యం ఢమరుకం. మన ప్రాచీన లాక్షణికులు, వైయాకరణులు ఢమరుకం నుంచి  మహేశ్వర సూత్రాలు (అక్షరాలు) ఉద్భవించాయని చెప్పారు. అలా మొత్తం అక్షరాల పుట్టుకకి కారణమైన ఢమరుకాన్ని ఒక కళారూపానికి పేరుగా పెట్టి దానికి పూజార్హతని కల్పించిన కళారూపం ఒగ్గు కథాగానం మాత్రమే.
 
"https://te.wikipedia.org/wiki/ఒగ్గు_కథ" నుండి వెలికితీశారు