కె. ఎస్. చిత్ర: కూర్పుల మధ్య తేడాలు

→‎బాల్యం, విద్యాభ్యాసం: కె.ఓమనకుట్టి కి లింకు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
 
==బాల్యం, విద్యాభ్యాసం==
చిత్ర అసలు పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. తండ్రి కృష్ణన్ నాయర్, తల్లి శాంతకుమారి ఇద్దరి పేర్లు పూర్తి పేరులో ఉన్నాయి.<ref name="eenadu">{{Cite web|url=https://www.eenadu.net/sundaymagazine/article/321000133|title=పిల్లల కోసమే అక్కడికి వెళ్తా..! - Sunday Magazine|website=www.eenadu.net|language=te|access-date=2021-02-07}}</ref> ఈమె [[1963]], [[జూలై 27]]న [[కేరళ]]లోని [[తిరువనంతపురముతిరువనంతపురం|తిరువనంతపురంలో]]లో, సంగీతకారుల కుటుంబంలో జన్మించింది. బాల్యంలో తండ్రి దగ్గరే సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది. చిత్ర అక్క బీనా, తమ్ముడు మహేష్. వీరి తల్లిదండ్రులకు తమ పిల్లల్లో ఒకరిని సంగీతంలోకి పంపాలనే కోరికగా ఉండేది. అందుకుగాను బీనాకు చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. అక్క సాధన చేసేటపుడూ చిత్ర కూడా ఆమెతో పాటు స్వరాలు పాడేది. చిన్నతనంలో ఉండగానే [[ఆకాశవాణి|ఆలిండియా రేడియో]]లో రెండేళ్ళ కృష్ణుడికి ఈమె చేత పాట పాడించారు. ఆమె తొలి రికార్డింగ్ అదే.<ref name="eenadu"/>
 
చిత్ర పూర్తి స్థాయిలో సంగీతం నేర్చుకోవడం కోసం తండ్రి కోరికమేరకు కేంద్రప్రభుత్వం అందించే ''నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్ షిప్'' కి దరఖాస్తు చేసుకుంది. కానీ అందుకోసం అప్పటి వరకే రెండేళ్ళు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఉండాలి. కానీ ఆమెకు అప్పటిదాకా ఉన్న సంగీత పరిజ్ఞానంతో అందుకు దరఖాస్తు చేసింది. ఎంపికలో భాగంగా ఆమె న్యాయనిర్ణేతల ముందు స్వరాలు తెలియకుండానే ఒక త్యాగరాజ కృతిని పాడింది. అందులో ఆమెకు తెలియకుండానే అసావేరి రాగంలో ఒక ప్రయోగం చేసింది. ఆమె ప్రతిభను గమనించిన న్యాయనిర్ణేతలు ఉపకారవేతనానికి ఎంపిక చేశారు. అలా ఆమె 1978 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనంతో డా. [[కె.ఓమనకుట్టి|కె. ఓమనకుట్టి]] వద్ద [[కర్ణాటక సంగీతముసంగీతం|కర్ణాటక సంగీతంలో]]లో విస్తృతమైన శిక్షణ పొందింది.
 
== సినిమా కెరీర్ ==
పంక్తి 47:
*[[2004]] - ''[[ఆటోగ్రాఫ్]]'', తమిళ సినిమా
 
ఇవేకాక చిత్ర ఉత్తమ నేపథ్యగాయనిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వముప్రభుత్వం నుండి 15 అవార్డులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వముప్రభుత్వం నుండి 9అవార్డులు, తమిళ రాష్ట్ర ప్రభుత్వముప్రభుత్వం నుండి 4 అవార్డులు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వముప్రభుత్వం నుండి 2 అవార్డులు అందుకొన్నదిఅందుకుంది. ఈ విధంగా దక్షిణ భారతదేశములోనిభారతదేశంలోని నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలచే ఉత్తమ నేపథ్యగాయక పురస్కారాలందుకున్న తొలి గాయనిగా రికార్డు సృష్టించింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కె._ఎస్._చిత్ర" నుండి వెలికితీశారు