జి. నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 64:
'''జి. నారాయణరావు,''' ఎనిమిదవ శాసనసభ (1985-1989) స్పీకరుగా 1985వ సంవత్సరం మార్చి 12వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికై 1989వ సంవత్సరం సెప్టెంబరు 26వ వరకు ఆ పదవిని నిర్వహించాడు.<ref>[https://aplegislature.org/web/legislative-assembly/former-speakers ఆంధ్రప్రదేశ్ పూర్వ శాసనసభాపతుల జాబితా]</ref><ref>[https://aplegislature.org/documents/12524/33570/G.+Narayana+Rao.pdf/bdac58c2-e6a0-4828-b7fc-015c93725d31 ఆంధ్రప్రదేశ్ శాసనసభ జాలస్థలంలో నారాయణరావు పరిచయం]</ref>
==జననం, విద్య==
ఇతను 1931వ సంవత్సరం జూన్ 24వ తేదీన కరీంనగర్ జిల్లా [[జగిత్యాల జిల్లా]], [[తిమ్మాపూర్ (ధర్మపురి మండలం)|తిమ్మాపూర్]] గ్రామంలో జన్మించాడు.1959లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తరువాత. ఉస్మానియా యూనివర్సిటీ నుండి లా డిగ్రీ పూర్తి చేశాడు.
==వృత్తి==
నారాయణరావు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ కు మూడుసార్లు వైస్ ఛైర్మన్ గా, సిటీ సివిల్ కోర్ట్ ల బార్ అసోసియేషన్ ఛైర్మన్గా పనిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/జి._నారాయణరావు" నుండి వెలికితీశారు