కె.బి. తిలక్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name ='''కొల్లిపర బాలగంగాధర్కె,బి. తిలక్'''
| residence =
| other_names =
| image =K.B.Tilak.jpg
| imagesize = 200px
| knowncaption = స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత
| caption = కె.బి. తిలక్
| birth_name = '''కొల్లిపర బాలగంగాధర్ తిలక్'''
| birth_date = [[జనవరి 14]] , [[1926]]
పంక్తి 13:
| death_place =
| death_cause =
| known = "భూమి కోసం" సినిమా
| known = స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత
| occupation =
| title =
పంక్తి 36:
}}
 
'''కొల్లిపర''' '''బాలగంగాధర్ తిలక్''' ([[జనవరి1926 14]]- ,2010) [[1926]]కె.బి.తిలక్ -గా [[సెప్టెంబరుసుపరిచితం 23]],అయిన [[2010]])వీరు స్వాతంత్య్ర సమరయోధుడు, [[దర్శకుడు]], నిర్మాత.<ref>Anupama Geetala Tilak, Vanam Jwala Narasimha Rao, Haasam Publications, Hyderabad, 2006.</ref>

== జననం ==
'''తిలక్''' [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[దెందులూరు]] లో కొల్లిపర వెంకటాద్రి సుబ్బమ్మ దంపతులకు [[1926]], [[జనవరి 14]]న జన్మించాడు. ఆయన తండ్రి వెంకటాద్రి స్వాతంత్య్ర సమరయోధుడు. [[ఏలూరు]]లో చదివేటప్పుడు [[తిలక్]] స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యాడు. 16 ఏళ్ళ వయస్సులో [[క్విట్ ఇండియా ఉద్యమం]]లో పాల్గొని [[1942]]లో [[జైలు]]కి వెళ్లారు. తర్వాత

== సినిరంగ ప్రవేశం ==
ముదిగొండ జగ్గన్నశాస్త్రి ప్రోత్సాహంతో [[ప్రజా నాట్యమండలి]]లో సభ్యునిగా చేరి అనేక నాటకాలను ప్రదర్శించాడు. మేనమామలు [[ఎల్.వి.ప్రసాద్]], [[అక్కినేని సంజీవి]]ల ప్రోత్సాహంతో తొలుత కొన్ని [[సినిమా]]లకు ఎడిటర్‌గా చేసిపనిచేసి, తర్వాతజ్యోతి సినిమాతో అనుకోకుండా దర్శకుడిగా మారాడు. తరువాత '''అనుపమ''' చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు. [[2010]], [[సెప్టెంబరునిర్మాణ 23]]నసంస్థద్వారా మరణించాడు.<ref>ఈనాడుఅభ్యుదయ దినపత్రిక,భావాలతో తేదిఅనేక 24-09-2010</ref>చలన చిత్రాలు నిర్మించారు.
 
== అభ్యుదయ భావాలతో సినిమాలు==
#[[ముద్దుబిడ్డ]] (1956)
Line 45 ⟶ 52:
#[[ఈడుజోడు]] (1967)
#[[పంతాలు పట్టింపులు]] (1968)
#ఛోటీ బహు, కంగన్ (1971)
#[[భూమి కోసం]] (1974)
#[[కొల్లేటి కాపురం]] (1976)
#[[ధర్మవడ్డీ (సినిమా)|ధర్మవడ్డీ]] (1982)
#ఛోటీ బహు, కంగన్ (1971)
==విశేషాలు==
*1974లో '[[భూమి కోసం]] ' సినిమాను [[నక్సలైట్]] ఉద్యమంలో మరణించిన తన సోదరుడు [[కొర్లిపర రామనరసింహారావు|కొల్లిపర రామనరసింహారావు]] కు అంకితమిచ్చాడు.
Line 55 ⟶ 63:
==అవార్డులు, గుర్తింపులు==
*2008 సంవత్సరపు [[బి.ఎన్.రెడ్డి]] అవార్డు లభించింది.
 
== మరణం ==
కె.బి. తిలక్ గారు [[2010]], [[సెప్టెంబరు 23]]న మరణించాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 24-09-2010</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కె.బి._తిలక్" నుండి వెలికితీశారు