ఆంధ్ర క్షత్రియుల శిలాశాసనాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 1:
[[దస్త్రం:16th century Lakshmi Narasimha Swamy temple, Lower Ahobilam, Andhra Pradesh India - 35.jpg|thumb|16వ శతాబ్దపు శిలాశాసనాలు]]
వేద కాలం నుండి మధ్య యుగం వరకూ [[క్షత్రియులు|క్షత్రియ]] రాజ్యాలు [[భారత దేశము|భారత దేశం]]లో చాలా ప్రాంతాలను పాలించాయి. ఉత్తర భారత దేశంలో రాజస్థాన్ ను పాలించిన క్షత్రియులను రాజపుత్రులు (Rajputs) అని అన్నట్లే దక్షిణ భారత దేశంలో ఆంధ్ర దేశాన్ని పాలించిన క్షత్రియులను ఆంధ్ర క్షత్రియులు లేదా ఆంధ్ర రాజులు అని అనడం కద్దు. ఆంధ్ర దేశాన్ని క్రీస్తు పూర్వం నుండి ఆంధ్ర క్షత్రియులు శతాబ్దాల పాటూ పాలించారు. వీరు [[బ్రాహ్మణులు]], [[భట్ట రాజులు]] వంటి వారిని మంత్రులుగా, పూజారులుగా, ఆస్థాన [[కవులు]]గా నియమించుకొనేవారు. సైన్యంలో దూర్జయ, [[బోయ]], పల్లీలు వంటి కులాలవారిని సైనికులుగా, సైన్యాధ్యక్షులుగా, సామంతులుగా నియమించుకొనేవారు. స్టడీస్ ఇన్ సౌత్ ఇండియన్ జైనిజం, పార్ట్ 2: ఆంధ్ర - కర్ణాటక జైనిజం అనే [[పుస్తకము]]లో ఆంధ్ర రాజులు ఆంధ్ర రాజపుత్రులుగా అభివర్ణించబడ్డారు <ref>స్టడీస్ ఇన్ సౌత్ ఇండియన్ జైనిజం, పార్ట్ 2: ఆంధ్ర - కర్ణాటక జైనిజం, బి. శేషగిరి రావు - 1922, పేజీలు 24, 25; Printers ; Hoe & Co ,</ref>. [[ఫ్రాన్సు|ఫ్రెంచి]], [[బ్రిటిషు|బ్రిటీషు]], [[మహమ్మదీయులు|మహమ్మదీయు]]ల దాడులతో క్షత్రియ సామ్రాజ్యాలు అంతమయ్యాయి. అయితే ఆంధ్ర క్షత్రియుల శిలాశాసనాలు ఇప్పటికీ చరిత్రకారులకు దర్శనమిస్తున్నాయి.
 
 
{{తెలుగు శాసనాలు}}