అమరచింత సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చర్చ పేజీలో చేర్చాల్సిన మూసను పొరపాటున ఇక్కడ చేర్చాను. దాన్ని తీసేస్తున్నాను
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 1:
{{Infobox Settlement/sandbox|‎|literacy_as_of=2001|timezone=|literacy_blank2=<!-- General information --------------->|literacy_blank2_title=స్త్రీల సంఖ్య|literacy_blank1=|literacy_blank1_title=పురుషుల సంఖ్య|literacy_total=|literacy_footnotes=|population_blank3=2636
<!-- literacy ----------------------->|timezone_DST=|population_blank3_title=గృహాల సంఖ్య|population_blank2=6103|population_blank2_title=స్త్రీల సంఖ్య|population_blank1=6194|population_blank1_title=పురుషుల సంఖ్య|population_density_km2=|population_total=12297|population_note=|utc_offset=|utc_offset_DST=|population_as_of=2011|elevation_ft=<!-- Area/postal codes & others -------->|website=|blank1_name=|blank_info=08504|blank_name=ఎస్.టి.డి కోడ్|area_code=|postal_code=509131|postal_code_type=పిన్ కోడ్|elevation_m=|latd=16.336389|elevation_footnotes=<!-- for references: use<ref> </ref> tags -->|longEW=E|longs=|longm=|longd=77.805556|latNS=N|lats=|latm=|population_footnotes=|area_total_km2=<!-- Population ----------------------->|name=ఆత్మకూరు|image_map1=|dot_y=|dot_x=|dot_map_caption=|dot_mapsize=|image_dot_map=|map_caption1=|mapsize1=|map_caption=|pushpin_label_position=center|mapsize=200px|image_map=|image_caption=|imagesize=|image_skyline=|settlement_type=రెవిన్యూ గ్రామం, (జనగణన పట్టణం)
<!-- images and maps ----------->|nickname=|native_name=|pushpin_map=తెలంగాణ|pushpin_map_caption=తెలంగాణ రాష్ట్రంలో ఆత్మకూరు స్థానం|area_footnotes=|leader_name=|unit_pref=|area_magnitude=చ.కి.మీ|established_date=<!-- Area --------------------->|established_title=|leader_name2=|leader_title2=|leader_name1=|leader_title1=<!-- for places with, say, both a mayor and a city manager -->|leader_title=|pushpin_mapsize=200
<!-- Location ------------------>|government_type=|government_foonotes=|subdivision_name2=[[ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా)|ఆత్మకూరు]]
<!-- Politics ----------------->|subdivision_type2=[[మండలం]]|subdivision_name1=[[వనపర్తి జిల్లా]]|subdivision_type1=[[జిల్లా]]|subdivision_name=[[తెలంగాణ]]|subdivision_type=[[రాష్ట్రం]]|footnotes=}}
 
'''అమరచింత సంస్థానం''', ఇప్పటి వనపర్తి జిల్లా, (పునర్య్వస్థీకరణకు ముందు [[మహబూబ్ నగర్]]) జిల్లాలో 69 గ్రామాలు కలిగి దాదాపు 190 చ.కి.మీ.ల విస్తీర్ణములో వ్యాపించి ఉండేది. ఈ సంస్థానం రాజధాని [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూరు]]. 1901 జనాభా లెక్కల ప్రకారము 34,147 జనాభాతో మొత్తము 1.4 లక్షల రెవిన్యూ ఆదాయం కలిగి ఉండేది.<ref name=":0">{{Cite book|url=https://books.google.co.in/books?id=zXBB1nZYoLIC&pg=PA296&lpg=PA296&dq=Atmakur+fort&source=bl&ots=0G2TCW2oED&sig=ACfU3U1EZQiIgD-IiCfECsFlB2-BN4T2EQ&hl=en&sa=X&ved=2ahUKEwiYovyo7JzqAhXdxzgGHSCKAWIQ6AEwBXoECAsQAQ#v=onepage&q=Atmakur%20fort&f=false|title=Hyderabad State|date=1937|publisher=Atlantic Publishers & Distri|language=en}}</ref> అందులో 6,363 రూపాయలు [[నిజాము]]కు కప్పంగా చెల్లించేవారు. సంస్థానం రాజుల నివాస గృహమైన [[తిప్పడంపల్లి కోట|ఆత్మకూరు కోట]] ఇప్పటికీ పఠిష్టంగా ఉంది.దీనికి మరో పేరు [[తిప్పడంపల్లి కోట]] అని కూడా వ్యవహరిస్తారు. ఆమరచింత సంస్థానం చాలా పురాతనమైన సంస్థానం. సంస్థానం దక్షిణ భాగాన గద్వాల [[గద్వాల సంస్థానం|సంస్థానం]], సరిహద్దున [[కృష్ణా నది]] ప్రవహిస్తుంది.నదీ తీరం ఎత్తు వలన నది జలాలు [[వ్యవసాయం|వ్యవసాయానికి]] ఉపయోగించుటకు సాధ్యం కాదు. అమరచింత, ఆత్మకూరు అత్యంత నాణ్యమైన మేలు మస్లిన్‌ బట్టతో నేసిన దస్తీలు, ధోవతులు, బంగారు, పట్టు అంచులతో నేసిన [[తలపాగా|తలపాగ]]లకు ప్రసిద్ధి చెందాయి.
 
== భౌగళిక స్వరూపం ==
అమరచింత సంస్థానం [[వనపర్తి జిల్లా]] ఏర్పడకముందు [[మహబూబ్ నగర్ జిల్లా]]లో [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూరు]] రాజధానిగా ఉండేది. మొత్తం 69 గ్రామాలతో 190 చదరపు కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి ఉండేది. సంస్థానానికి దక్షిణాన గద్వాల సంస్థానం ఉండేది, దక్షిణ సరిహద్దున [[కృష్ణానది]] ప్రవహిస్తూండేది.<ref name="ఆంధ్ర సంస్థానములు సాహిత్యపోషణ">{{cite book|last1=తూమాటి|first1=దొణప్ప|authorlink1=తూమాటి దొణప్ప|title=ఆంధ్ర సంస్థానములు సాహిత్య పోషణ|date=ఆగస్టు 1969|publisher=ఆంధ్రవిశ్వవిద్యాలయం|location=విశాఖపట్టణం|pages=33-39|edition=1|language=తెలుగు|chapter=ముఖ్య సంస్థానములు}}</ref>
"https://te.wikipedia.org/wiki/అమరచింత_సంస్థానం" నుండి వెలికితీశారు