కల్లూరి చంద్రమౌళి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
1937, 1946, లలో శాసనసభకు ఎన్నికై మద్రాసు ప్రావిన్సులొ శాసన సభ్యునిగా పనిచేసారు.
 
ఉమ్మడి [[మద్రాసు రాష్ట్రము|మద్రాసు రాష్ట్రం]]<nowiki/>లో '''ఓ,పి రామస్వామి రెడ్డియార్''' గారి మంత్రి వర్గం లో చంద్రమౌళి గారు '''స్డానిక సంస్థలు, సహకార శాఖామాత్యులు''' గా (1947 - 1949) పనిచేసారు. సమగ్ర పంచాయితి రాజ్ చట్టం మొదటిసారి రూపొందించి మద్రాసు శాసన సభలో అమోదింపజేసిన వ్యక్తి. 1949- 52 లలో [[కుమారస్వామి రాజా|'''పి.యస్. కుమారస్వామి రాజా''']] గారి మంత్రివర్గంలో స్థానిక స్వపరిపాలన, సహకార శ్హాఖామంత్రిగా భాద్యతలు నిర్వహించారు.
 
1952 జరిగిన మద్రాసు రాష్ట్ర శాసనసభ ఎన్నికలో పరాజయం చెందారు.
 
[[పొట్టి శ్రీరాములు|పొట్టి శ్రీరాముల]] ఆత్మ బలిదానంతో 1953,అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా [[ఆంధ్రరాష్ట్రం|'''ఆంధ్ర రాష్ట్రం''']] ఏర్పడింది. 1955 లో జరిగిన తొలి శాసన సభ ఏన్నికలో చంద్రమౌళి గారు అమృతలూరు నుండి ఏన్నికై [[బెజవాడ గోపాలరెడ్డి|'''బెజవాడ గోపాలరెడ్డి''']] గారి మంత్రి వర్గంలో '''రెవిన్యూ, దేవాదాయ శాఖా మంత్రి'''గామంత్రిగా (1955-56) పనిచేసారు.
 
[[దామోదరం సంజీవయ్య|'''దామోదరం సంజీవయ్య''']] గారి మంత్రి వర్గంలో దేవాదాయ శాఖా మంత్రిగా (1960- 62) పనిచేసారు. దేవాలయాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. '''[[శ్రీశైలం]]''', '''[[భద్రాచలం]]''' దేవాలయాల జీర్ణోద్ధరణ గావించారు.
హైదరాబాదు రాష్ట్ర లోని తెలుగు ప్రాంతాలను ఆంద్ర రాష్త్రాన్ని కలిపి 1956 లో ఆంద్ర ప్రదేశ్ అవతరించింది.
 
1962 లో జరిగిన తొలి1962లో శాసన సభకు జరిగిన ఏన్నికలొ వేమూరు నుండి ఏన్నికై శాసన సభ్యునిగా పనిచేశారు.
[[దామోదరం సంజీవయ్య|'''దామోదరం సంజీవయ్య''']] గారి మంత్రి వర్గంలో దేవాదాయ శాఖా మంత్రిగా (1960- 62) పనిచేసారు. దేవాలయాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. '''[[శ్రీశైలం]]''', '''[[భద్రాచలం]]''' దేవాలయాల జీర్ణోద్ధరణ గావించారు.
 
1964 లో1964లో [[తిరుమల తిరుపతి దేవస్థానము|తిరుమల తిరుపతి దేవస్థానముల]] అధ్యక్షులుగాఅధ్యక్షునిగా, రామాలయ జీర్ణోద్ధరణ సంఘం అద్యక్షునిగాఅధ్యక్షునిగా పనిచేశాడు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పాలక మండలి సభునిగా పనిచేసారు.
1962 లో జరిగిన తొలి శాసన సభకు జరిగిన ఏన్నికలొ వేమూరు నుండి ఏన్నికై శాసన సభ్యునిగా పనిచేశారు.
 
1964 లో [[తిరుమల తిరుపతి దేవస్థానము|తిరుమల తిరుపతి దేవస్థానముల]] అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం అద్యక్షునిగా పనిచేశాడు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పాలక మండలి సభునిగా పనిచేసారు.
 
=== పదవీ త్యాగం ===
"https://te.wikipedia.org/wiki/కల్లూరి_చంద్రమౌళి" నుండి వెలికితీశారు