కుందకుందాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
బొమ్మ చేర్చాను #WPWP, #WPWPTE
పంక్తి 1:
[[దస్త్రం:Acharya KundaKunda.jpg|thumb|కుందకుందాచార్యుడు తెలుగు వాడు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు 4 మైళ్ల దూరాన కొనకొండ్ల గ్రామానికి చెందినవాడు.దేశం నలుమూలలా జైనాన్ని ప్రచారం చేశాడు]]
[[కుందకుందాచార్యుడు]] [[తెలుగు]] వాడు.[[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం, [[అనంతపురం]] జిల్లా [[గుంతకల్లు]]కు 4 మైళ్ల దూరాన [[కొనకొండ్ల]] అనే పల్లె ఉంది.ఈ [[కొనకొండ్ల]] కే ఒకప్పుడు కొండకుంద అనే పేరు ఉండేది...సుమారు రెండువేల సంవత్సరాలకు పూర్వమే ఆ ఊళ్లో ఎల్లయ్య (ఏలయ్య) అనే మహనీయుడు జైనమతాన్ని తీసుకుని పద్మనంది (పద్మనంది భట్టారకుడు) అనే కొత్తపేరుతో దానికి సమీపానే గల కొండపైన నివసించేవాడని అక్కడి శాసనాలుబట్టి తెలుస్తుంది.ఇతను [[జైనమతం|జైనమత]] సాంప్రదాయంలో కుందకుందాచార్యునిగా సుప్రసిద్ధుడు..
 
"https://te.wikipedia.org/wiki/కుందకుందాచార్యుడు" నుండి వెలికితీశారు