సురేఖ సిక్రీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
| awards = జాతీయ చలనచిత్ర అవార్డులు & ఫిల్మ్‌ఫేర్ అవార్డు & సంగీత నాటక్ అకాడమీ
}}
'''సురేఖా సిక్రీ''' భారతీయ థియేటర్‌ ఆర్టిస్ట్‌, టీవీ మరియు సినీ నటి. ఆమె 1978 లో ‘కిస్సా కుర్సీకా’ సినిమా ద్వారా నటిగా సినీ రంగానికి పరిచయమై, తమాస్ (1988), మమ్మో (1995) మరియు బధాయ్ హో (2018) చిత్రాలకుగాను మూడుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకుంది. సురేఖ హిందీతో పాటు మలయాళ చిత్రాల్లో సహాయక నటి పాత్రల్లో నటించింది.
 
==జననం, విద్యాభాస్యం==
"https://te.wikipedia.org/wiki/సురేఖ_సిక్రీ" నుండి వెలికితీశారు