సురేఖ సిక్రీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
==జననం, విద్యాభాస్యం==
సురేఖా సిక్రీ 19 ఏప్రిల్ 1945న న్యూ ఢిల్లీలో జన్మించింది. ఆమె 1971లో నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా నుండి పీజీ పూర్తి చేసి, పలు నాటకాల్లో నటించింది. సురేఖా సిక్రీ కి హిందీ థియేటర్ కోసం చేసిన కృషికి గాను 1989 లో సంగీత నాటక్ అకాడమీ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.
 
==నటించిన సినిమాలు==
{{div col|colwidth=30em}}
* ''కిస్సా కుర్సి కా'' (1978) - మీరా
* ''అనాది అనంత్'' (1986)
* ''తమస్‌'' (1986)
* ''సలీమ్ లంగ్డ్ పే మత్ రో'' (1989) - అమీనా
* ''పరిణతి'' (1989) - గణేష్ భార్య
* ''నాజర్'' (1990)
* ''కారమతి కోర్ట్'' (1993)
* ''లిటిల్ బుద్ధ'' (1993)
* ''మామో'' (1994)<ref>[http://www.channel4.com/film/reviews/person.jsp?id=59927 Surekha Sikri] ''[[Channel 4]]''.</ref> - ఫయాజి
* ''నసీమ్'' (1995)
* ''సర్దారీ బేగం'' (1996)
* ''జన్మదినం'' (1998, మలయాళం సినిమా)
* ''సర్ఫారోష్'' (1999)
* ''దిల్ లాగీ (1999)
* ''కాటన్ మేరీ'' (1999)
* ''హరి -భారి'' (2000) - హసీనా
* ''జుబెయిదా'' (2001) - ఫయాజి
* ''దేహం'' (2001)
* ''కాళీ సల్వార్'' (2002) - అన్వారి
* ''మిస్టర్ & మిస్సెస్ అయ్యర్'' (2003) - నజ్మా ఖాన్
* ''రఘు రోమియో'' (2003)
* ''రైన్ కోర్ట్'' (2004)
* ''తుమ్ సా నహి దేఖా'' (2004)
* ''జో బోలె సో నిహాల్'' (2005)
* హమ్ కో దీవానా కర్ గాయే'' (2006)
* '' దేవ్.డి'' (2009) - బస్సు లో ప్రయాణించిన నటిగా
* ''స్నిఫ్'' (2017)
* ''బధాయ్ హో'' (2018) - దుర్గ దేవి కౌశిక్
* ''షేర్ కూర్మ'' (2020)
* ''ఘోస్ట్ స్టోరీస్" (2020)
 
==మరణం==
"https://te.wikipedia.org/wiki/సురేఖ_సిక్రీ" నుండి వెలికితీశారు