యాగంటి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో సవరణలు
Fixed Typo
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{Infobox Mandir
| name =యాగంటి దేవాలయం
| native name = యాగంటి
| image = Yaganti Gopuram.JPG
పంక్తి 11:
| coordinates_region = IN
| coordinates_display= title
| other_names = యాగంటి బసవన్న
| proper_name = ఉమామహేశ్వర
| devanagari =
| sanskrit_translit =
| tamil = யாகந்தி
| marathi =
| bengali =
పంక్తి 33:
| website = http://www.kalagnani.com
}}
'''శ్రీ యాగంటి ఉమా మహేశ్వర దేవాలయం''' లేదా '''యాగంటి''' ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం. భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని [[కర్నూలు జిల్లా]]లో [[పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి|బ్రహ్మం గారు]] నివసించిన [[బనగానపల్లి]] గ్రామానికిపట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే '''యాగంటి'''. ఈ దేవాలయం వైష్ణవ సంప్రదాయంలో నిర్మింపబడింది. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి.<ref>{{cite web|url=https://books.google.co.in/books?id=nxtnsT8CdZ4C&pg=PA46&dq=yaganti%20temple&hl=en&sa=X&ved=0ahUKEwj-3qqzo5bRAhVKNo8KHd4dD7QQ6AEIPDAH#v=onepage&q=yaganti%20&f=false|title=Encyclopaedia of Tourism Resources in India|date=1 January 2001|publisher=Gyan Publishing House|last=Sajnani|first=Manohar|via=Google Books}}</ref> యాగంటిఇక్కడ గ్రామంలోప్రతిష్టించిన నంది విగ్రహం అంతకంతకూ పెరుగుతూ వుంటుంది, ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ధృవీకరించారు. '''యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం''' బనగానపల్లె పట్టణానికి 14 కి.మీ.ల దూరంలో ఉన్న పాతపాడు అనే గ్రామం సమీపంలో నెలకొనివుంది. సమీపంలోనిదేవాలయ కొండప్రాంగణంలోని గుహఒక కొండ ఒకదానిలోగుహలో వేంకటేశ్వరస్వామి విగ్రహం ఉంది. అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ, వీరబ్రహ్మేంద్రస్వామి వంటివారితపస్సు చేసిన గుహ వంటి పేర్లతో ఇక్కడి చారిత్రక, పౌరాణిక గాథలు ముడిపడివున్నాయి. యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి "యాగంటి బసవన్న" అని పేరు. "కలియుగం విగ్రహంఅంతమయ్యేనాటికి అంతకంతకూయాగంటి పెరుగతూవుంటుందని, కలియుగం అంతమయ్యేనాటికిబసవన్న లేచి రంకె వేస్తుందని వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో వర్ణించారు". అగస్త్యమహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి.
 
== ఆలయాలు ==
"https://te.wikipedia.org/wiki/యాగంటి" నుండి వెలికితీశారు