చైనా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 69:
'''చైనా''' అని సాధారణంగా పిలువబడే '''పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా''' (People's Republic of China) ('''PRC'''; {{zh-stp|s={{linktext|中|华|人|民|共|和|国}}|t={{linktext|中|華|人|民|共|和|國}}|p=[[Zhonghua|Zhōnghuá]] Rénmín Gònghéguó}} {{Audio|Zh-Zhonghua renmin gongheguo.ogg|listen}}), [[తూర్పు ఆసియా]]లో అతిపెద్ద దేశం, మరియు [[List of countries and outlying territories by area|ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో ఒకటి]].<ref>Area rank is disputed with the United States and is either ranked third or fourth. See [[List of countries and outlying territories by area]] for more information.</ref> 130 కోట్ల (1.3 [[1000000000 (number)|బిలియన్]]) పైగా జనాభాతో [[ప్రపంచ జనాభా|ప్రపంచంలోని అతి పెద్ద జనాభా గల దేశం]]గా [[List of countries by population|చైనా]] ఉన్నది. చైనా [[రాజధాని]] నగరం [[బీజింగ్]] (Beijing).
==భాష==
గడులు.. గీతలు.. బొమ్మలుగా ఉండే చైనా భాష చాలా చిత్రంగా,సంక్లిష్టంగా ఉంటుంది. చైనా వారీ భాషను 'మాండరిన్' అని పిలుస్తారు. అక్కడి నిఘంటువుల ప్రకారం చూస్తే సుమారు '''56,000''' గుర్తులు (కేరక్టర్లు) ఉన్నాయని చెబుతారు. ఎక్కువగా మాత్రం '''3,000''' గుర్తులు వాడతారు. ఇవి వస్తే 99 శాతం చైనా భాషను నేర్చేసుకున్నట్టే. చైనా అక్షరాలు రాయడానికి కనీసం '''1''' నుంచి గరిష్టంగా '''64''' గీతలు గీయాల్సిఉంటుంది!<ref name=eenadu>ఈనాడు దిన పత్రికలో(ఆగష్టు 03,2008 నాటి సంచిక) [http://www.eenadu.net/specialpages/sp-haimain.asp?qry=sp-hai1 వింతల పుట్టిల్లు... అద్భుతాల నట్టిల్లు! ] శీర్షికన 'చైనా' వివరాలు [[04 ఆగష్టు]], [[2008]]న సేకరించబడినది. </ref>
 
== సైన్యం==
[[బొమ్మ:PLA_soldiers.jpg|left|thumb|200px|[[People's Liberation Army|PLA]] soldiers march in Beijing]]
"https://te.wikipedia.org/wiki/చైనా" నుండి వెలికితీశారు