చైనా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 79:
మన దేశంలో జంతువుల పేర్లతో రాశులున్నట్లు, చైనాలో 12 సంవత్సరాలకు [[జంతువు]]ల పేర్లతో పిలుస్తారు. అవి [[మూషికం]], [[వృషభం]], [[పులి]], [[కుందేలు]], [[డ్రాగన్]], [[పాము]], [[గుర్రం]], [[గొర్రె]], [[కోతి]], [[కోడి]]పుంజు, [[కుక్క]] మరియు [[పంది]]. వీరికి 1972, 1984, 1996, 2008 మూషిక నామ సంవత్సరాలు. ఫిబ్రవరి 7 నుండి చైనా కాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదలౌతుంది.
==చైనా వారి ఆవిష్కరణలు==
* క్రీస్తుకు పూర్వం 200 సంవత్సరాల క్రితమే హ్యాన్‌ చక్రవర్తి కాలంలో కలపగుజ్జు నుంచి పేపరస్‌ పేరుతో కాగితం తయారీని కనిపెట్టారు.<ref name=eenadu />
* మొట్టమొదటిసారి ముద్రణాయంత్రం తయారు చేసింది చైనా వారే. దీనికి 'ఉడ్‌బ్లాక్‌ ప్రింటింగ్‌' అని పేరుపెట్టారు. 220వ సంవత్సరంలో రూపొందించిన ఈ యంత్రం ఆధారంగానే ప్రింటింగ్‌ విధానం అందుబాటులోకి వచ్చింది.
* ఓడలకు దారి చూపించే దిక్సూచి (కంపాస్‌)ని చైనీయులు 1044 లోనే కనుగొన్నారు. భూమి ఉత్తర, దక్షిణ ధ్రువాల్ని కూడా దీని ద్వారానే గుర్తించారు.
పంక్తి 91:
* ముడుచుకునే గొడుగును పరిచయం చేసింది కూడా చైనీయులే. క్రీస్తుపూర్వం 600 సంవత్సరాలకే ఇత్తడి ఊసలతో ఇలాంటి గొడుగు చేశారు.
*ఇంకా చెప్పాలంటే పరిశ్రమల్లో ఉపయోగపడే
బ్లాస్ట్‌ఫర్నేస్‌,
బోర్‌హోల్‌డ్రిల్లింగ్‌,
ఫోర్క్‌లు,
ఇండియన్‌ ఇంక్‌,
దశలవారీగా ప్రయాణించే రాకెట్లు,
రెస్టారెంట్లో మెనూ పద్ధతి,
భూకంపాలను కనిపెట్టే సీస్మోమీటర్‌,
టాయ్‌లెట్‌పేపర్‌,
పిస్టన్‌పంప్‌,
క్యాస్ట్‌ఐరన్‌,
సస్పెన్షన్‌ బ్రిడ్జి,
ఇంధనాలుగా బొగ్గు,
సహజవాయువులను వాడే ప్రక్రియ
ఇలాంటివెన్నింటికో తొలి రూపాలు చైనాలో రూపుదిద్దుకున్నాయి.

==పుస్తకాలు==
==వీడియోలు==
"https://te.wikipedia.org/wiki/చైనా" నుండి వెలికితీశారు