ఉల్బక ద్రవం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
#WPWPTE, #WPWP 'చిత్రం చేర్చాను'
 
పంక్తి 1:
'''ఉల్బక ద్రవం''' (Amniotic fluid) [[ఉల్బ కుహరం]] (Amniotic cavity) లో ఉండే [[ద్రవం]]. ఇది [[గర్భాశయం]]లోని [[పిండం]] చుట్టూ ఉండి రక్షణ కల్పిస్తుంది. సామాన్య పదజాలంలో దీనిని '''ఉమ్మనీరు''' అంటారు. దీని చుట్టూ [[ఉల్బం]] (Amniotic membrane) కప్పివుంటుంది.
[[File:Human fetus 10 weeks with amniotic sac - therapeutic abortion.jpg|thumb|ఉల్బక ద్రవం లోని 10 వారాల శిశువు]]
 
ఉల్బక ద్రవాన్ని గర్భంలోని శిశివు లోనికి పీలుస్తూ తిరిగి బయటకు విడిచేస్తుంటాడు. అంతేకాకుండా తాగడం వలన పేగుల్లోనికి చేరి శోషణ ద్వారా ముత్రంగా మారి తిరిగి ఉల్బాన్ని చేరుతుంది. ఇది ఒక కుషన్ లాగా పనిచేసి తల్లి కడుపు మీద కలిగే ఒత్తిడి నుండి రక్షిస్తుంది. గర్భాశయంలో శిశువు సుళువుగా తిరిగడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. అధికంగా వేడిమి కోల్పోకుండా కాపాడుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/ఉల్బక_ద్రవం" నుండి వెలికితీశారు