చేగొండి వెంకట హరిరామజోగయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
ఇతడు 2004 సంవత్సరంలో 14వ [[లోకసభ]]కు ఆంధ్ర ప్రదేశ్ లోని [[నరసాపురం లోకసభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్ధిగా ఎన్నికయ్యారు.
 
వీరుహరిరామ జోగయ్య ఏడు [[తెలుగు సినిమా]]లు నిర్మించారు. మరియు సినిమా రంగంలో ఇతడు చేగొండి హరిబాబు గా ప్రసిద్ధిచెందారు. బాబు పిక్చర్స్ పతాకం క్రింద [[దేవుళ్ళు]] సినిమా నిర్మించింది వీరే. వీరు 1977-78లో ఫిల్మ్ అభివృద్ధి మండలి ఛైర్మన్ గా పనిచేశారు.
 
==బయటి లింకులు==