రామోజీరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 49:
1961 ఆగస్టు 19న రామోజీరావుకు, [[పెనమలూరు]]<nowiki/>కు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ కాగా పెద్దలు పెట్టిన పేరు నచ్చక అలా మార్చుకుంది. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బావమరిది తాతినేని వెంకట కృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో డైరెక్టరుగా, తోడల్లుడు ముసునూరు అప్పారావు ఈనాడు, డాల్ఫిన్స్ హోటల్స్ మాజీ ఎండీగా కలసి పనిచేశారు.
 
=== ఉద్యోగం, వ్యాపారాల ప్రారంభం (1961 - 1970) ===
=== వ్యాపారం ===
రామోజీరావు తనకు పరిచయస్తుడు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడూ అయిన తహశిల రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగాన్ని గురించి నేర్చుకోవాలని ఆశించాడు. అందుకోసం చదువు పూర్తయ్యాకా [[ఢిల్లీ]]<nowiki/>లో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరాడు. కొంతకాలం ఆ రంగంలో పనిచేసి 1962లో [[హైదరాబాదు|హైదరాబాద్]] తిరిగివచ్చాడు.{{sfn|గోవిందరాజు చక్రధర్|2020|p=21}}
 
రామోజీ గ్రూపు క్రింద ఉన్న సంస్థలలో మార్గదర్శి చిట్ ఫండ్స్, [[ఈనాడు]] వార్తాపత్రిక, [[ఈటీవీ|ఈటీవి]], ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, [[రామోజీ ఫిల్మ్ సిటీ]], కళాంజలి షోరూములు ముఖ్యమైనవి.<ref name="ramojibio">{{Cite web |title=తెలుగుకి వెలుగు రామోజీరావు |url=http://emagazine.teluguvelugu.in/flip_book.php?year=2016&month=3#page/11 |date=2016-03-01|publisher=తెలుగువెలుగు|access-date=2020-07-05}}</ref><ref name="caravan">{{Cite web |title=Chairman Rao, How Ramoji Rao of Eenadu wrested control of power and politics in Andhra Pradesh|author=Praveen Donthi|url=http://www.caravanmagazine.in/reportage/chairman-rao?page=0,16|date=2014-12-01|archiveurl=https://web.archive.org/web/20141231184649/http://www.caravanmagazine.in/reportage/chairman-rao?page=0,16|archivedate=2014-12-31}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/రామోజీరావు" నుండి వెలికితీశారు