వాణీ విశ్వనాధ్: కూర్పుల మధ్య తేడాలు

చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 9:
| height =
}}
[[దస్త్రం:Joker567.jpg|thumb|331x331px]]
'''వాణీ విశ్వనాథ్''' [[త్రిశ్శూరు]]కు చెందిన [[మలయాళ భాష|మలయాళ]] సినిమా నటి. ఈమె [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]] సినిమాలలో కూడా నటించింది.
వాణీ 1971, మే 13న త్రిశ్శూరు జిల్లా [[ఒల్లూరు]]లో జన్మించింది. తండ్రి విశ్వనాథ్‌ జ్యోతిష్కుడు కావడంతో చిత్రసీమకు చెందిన వారు కూడా [[చెన్నై|మద్రాసు]]లో ఆయన వద్దకు [[జ్యోతిషం|జ్యోతిష్యం]] చెప్పించుకోవటానికి వస్తూ తొమ్మిదో తరగతి చదివే వాణిని చూసి మొహమాటపెట్టి [[శివాజీ గణేశన్|శివాజీ గణేశన్‌]] మనవరాలిగా 'మన్నుక్కుల్‌ వైరం'లో వితంతు పాత్రలో నటింపచేసారు. [[బాల్యవివాహాలు|బాల్య వివాహాల]]కు సంబంధించిన ఈ చిత్ర ఇతివృత్తం తెలిసి తన పాత్ర గురించి వాణీ బాధపడితే, మంచి మేకప్‌తో ఆ సినిమాలో ఒక డ్రీమ్‌సాంగ్‌ పెట్టారు. ఈ చిత్రం విజయం సాధించింది.
"https://te.wikipedia.org/wiki/వాణీ_విశ్వనాధ్" నుండి వెలికితీశారు