ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎2020-2021 ఎన్నికలు: false positive హెచ్చరికలు తొలగించు
పంక్తి 75:
==2020-2021 ఎన్నికలు==
{{main|ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు}}
2020 మార్చి 7 లో MPTC/ZPTC ఎన్నికలు ప్రారంభమయ్యాయి.<ref>{{Cite web|url=https://10tv.in/reservations-finalized-mayors-municipal-corporation-ap-27661?page=8|title=ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లకు రిజర్వేషన్లు ఖరారు|website=SEC10tv|date=2020-03-07|access-date=2021-01-28|archive-url=https://web.archive.org/web/20210207132247/https://10tv.in/reservations-finalized-mayors-municipal-corporation-ap-27661?page=8|archive-date=2021-02-07|url-status=usurped}}</ref> తొలిదశ నామినేషన్ల ఘట్టం ముగిసాక, కరోనా కారణంగా నిమ్మగడ్డ నిర్ణయం మేరకు మార్చి 15 న ఆరువారాలు నిలిపివేయబడ్డాయి. ఆ తరువాత కమీషనర్ కనగరాజ్ ఆదేశం మేరకు నిరవధికంగా వాయిదా వేయబడ్డాయి. <ref>{{Cite web|url=https://sec.ap.gov.in/Documents/RTI/extebsionofelections.pdf|title=Notification - Postponement of elections until further orders|website=SEC|date=2020-05-06|access-date=2021-01-26}}</ref> {{As of |2021|01}}, నిమ్మగడ్డ పునర్నియామకం తర్వాత గతంలో తేదీలు ప్రకటించని పంచాయితీ ఎన్నికలకు తేదీలు జనవరి 23 న ప్రకటించారు.<ref name=":0" />
 
2021 జనవరిలో [[గ్రామ పంచాయితీ]] ఎన్నికల జరపటానికి ఆదేశం ఇవ్వబడింది. <ref name=":0">{{Cite web|url=https://sec.ap.gov.in/Doc21/GP_Notification_2021_Telugu.pdf|title=గ్రామ పంచాయితీ ఎన్నికల ఆదేశ ప్రకటన|website=SEC|date=2020-01-23|access-date=2021-01-26}}</ref> ప్రభుత్వంతో విభేదాలు, సుప్రీంకోర్టుకు చేరడంతో, సుప్రీంకోర్టు ప్రక్రియను ఆపడానికి నిరాకరించడంతో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నది. <ref>{{Cite web|url=https://m.eenadu.net/latestnews/supreme-court-rejected-all-petitions-of-ap-government-about-panchayat-elections/121017808|title=ఏపిలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సిందే:సుప్రీం|website=ఈనాడు|access-date=2021-01-26|archive-date=2021-01-26|archive-url=https://web.archive.org/web/20210126055046/https://m.eenadu.net/latestnews/supreme-court-rejected-all-petitions-of-ap-government-about-panchayat-elections/121017808|url-status=dead}}</ref> ఈ ఎన్నికలకు ఓటర్ల జాబితాలు తాజాపరచడంలో పంచాయితీరాజ్ శాఖ విఫలమైనందున 1.1.2019 నాటి ఓటర్ల జాబితాలను వాటికి 7.3.2020 నాటికి చేసిన సవరణలతో వాడటానికి కమీషనర్ నిర్ణయించాడు. <ref>{{Cite web|url=https://sec.ap.gov.in/Doc21/85_22_1_2021_Direction.pdf|title=Direction on Electoral Rolls|website=SEC|date=2020-01-22|access-date=2021-01-26}}</ref>