"సింహస్వప్నం (1989 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
(బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP)
 
music = [[కె.వి.మహదేవన్]]|
starring = [[గిరిబాబు ]],<br>[[జగపతిబాబు ]]|
|producer=వి.బి.రాజెండ్ర ప్రసాద్|story=ఎం.డి.సుందర్|screenplay=వి. మధుసూదనరావు|cinematography=డి. ప్రసాద్ బాబు|editing=ఎ. శ్రీకర్ ప్రసాద్|dialogues=డి. ప్రభాకర్|image=Simha Swapnam.jpg}}
 
'''సింహస్వప్నం''' 1989 లో విడుదలైన క్రైమ్ చిత్రం. దీనిని జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై [[వి. బి. రాజేంద్రప్రసాద్|విబి రాజేంద్ర ప్రసాద్]] నిర్మించగా, [[వీరమాచనేని మధుసూదనరావు|వి. మధుసూదన్ రావు]] దర్శకత్వం వహించాడు. ఇందులో [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణరాజు]], [[జయసుధ]], [[జగపతి బాబు]], [[వాణీ విశ్వనాధ్|వాణి విశ్వనాథ్]], [[శాంతిప్రియ(నటి)|శాంతిప్రియ]] ముఖ్య పాత్రల్లో నటించారు. [[కె. చక్రవర్తి|చక్రవర్తి]] సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం [[హిందీ భాష|హిందీ]] చిత్రం ''ఖత్రోన్ కే ఖిలాడి'' (1988) కి రీమేక్. ఇది జగపతి బాబు హీరోగా ద్విపాత్రాభినయంతో తొలి చిత్రం.<ref name="Heading">{{వెబ్ మూలము|url=https://www.imdb.com/title/tt2722792/combined|title=Heading|publisher=IMDb}}</ref><ref name="Heading2">{{వెబ్ మూలము|url=http://www.telugucinema.com/jagapathi-babu-favorite-family-hero/|title=Heading2|publisher=TeluguCinema}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3273325" నుండి వెలికితీశారు