ఫోటాన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
విద్యుదావేశం కి లింకు ట్యాగు: 2017 source edit |
K.Venkataramana (చర్చ | రచనలు) #WPWPTE,#WPWP బొమ్మ చేర్చితిని. |
||
పంక్తి 1:
[[దస్త్రం:LASER.jpg|thumb|లేజర్ కాంతి పుంజాన నుండి ఫోటాన్లు వెలువడుట]]
'''ఫోటాన్''' అనేది ఒక ప్రాథమిక కణం. [[కాంతి]]తో సహా అన్ని రకాల విద్యుదయస్కాంత తరంగాలకు ఒక ప్రమాణం. ఇది విద్యుదయస్కాంత శక్తిని మోసుకెళ్ళే ఒక శక్తి వాహకం కూడా. అన్ని ప్రాథమిక కణాలలానే ఫోటాన్లను కూడా క్వాంటం యాంత్రిక శాస్త్రం సహాయంతో వివరించ వచ్చు. ఈ ఫోటాన్లు కణం, తరంగాల లక్షణాలు కలిగి ఉంటాయి.
|