1,36,339
దిద్దుబాట్లు
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
|||
==జీవిత విశేషాలు==
రమాదేవి
ఆమె వివాహం 1983 లో దేవేందర్ తో జరిగింది. ఆమె భర్త ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో [[విలేఖరి|రిపోర్టర్]]గా చేశారు. గ్రూప్ 2 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. ఆయన ప్రోత్సాహంతో ఆమె బ్యాంక్ ఉద్యోగంలో చేరారు. మొదట్లో గ్రామీణ బ్యాంక్‌లో 1984లో చేసారు. 1986లో [[ఆంధ్రా బ్యాంకు|ఆంధ్రా బ్యాంక్]] క్లర్క్‌గా చేరి ప్రస్తుతం మార్కెటింగ్ జోనల్ ఆఫీసర్‌గా చేస్తున్నారు.ఆమెకు ఇద్దరు కుమారులు(ధృవతేజ్, నయనదీప్). ఇలా ఇప్పటికీ బ్యాంక్ ఉద్యోగం చేసుకుంటూ సాధ్యమైనంత వరకు కార్టూన్లు వేస్తూ కవితలు,కథలు రాస్తున్నారు.
|