మేడమ్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
పంక్తి 7:
music = [[రాజ్ - కోటి ]]|
starring = [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్ర ప్రసాద్]],<br>[[సౌందర్య]]|
|image=Madam (1994 film).jpg}}
}}
'''మేడమ్''' 1994 లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా.<ref name=gomolo>{{cite web|title=Madam (1994)|url=http://www.gomolo.com/madam-movie/18233|website=gomolo.com|accessdate=23 October 2016}}</ref> ఇందులో రాజేంద్రప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రలు పోషించారు. రాజేంద్రప్రసాద్ ఇందులో ప్రయోగాత్మకంగా ఓ మహిళ పాత్రలో నటించాడు. ఈ పాత్రకు గాను రాజేంద్రప్రసాద్ 1994 లో నంది ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకున్నాడు.<ref name=cineoutlook>{{cite web|title=King of Comedy Heroes|url=http://cineoutlook.com/news/5294_King_of_Comedy_Heroes|website=cineoutlook.com|accessdate=23 October 2016}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/మేడమ్_(సినిమా)" నుండి వెలికితీశారు