పెళ్ళి సందడి (1959 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
పంక్తి 7:
music = [[ఘంటసాల వెంకటేశ్వరరావు]]|
starring = [[అక్కినేని నాగేశ్వరరావు ]],<br>[[అంజలీదేవి ]],<br>[[చలం]]|
|producer=సీతారామ్|cinematography=బి.ఎస్. జాగీర్దార్|editing=డి. యోగానంద్<br>సీతారామ్|dialogues=సీతారామ్|story=సముద్రాల జూ.|image=Pelli Sandadi (1959 film).jpg}}
 
'''''పెళ్ళి సందడి''''' 1959 లో వచ్చిన [[కామెడీ చిత్రం]]. దీనిని రిపబ్లిక్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ <ref>{{వెబ్ మూలము|url=http://www.filmiclub.com/movie/pelli-sandadi-1959-telugu-movie|title=Pelli Sandadi (Banner)|work=Filmiclub}}</ref> పై సీతారామ్ నిర్మించాడు. [[డి.యోగానంద్|డి. యోగానంద్]] దర్శకత్వం వహించాడు.<ref>{{వెబ్ మూలము|url=http://www.knowyourfilms.com/film/Pelli-Sandadi/13194|title=Pelli Sandadi (Direction)|work=Know Your Films}}</ref> ఇందులో [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]] సంగీతం సమకూర్చాడు. [[అక్కినేని నాగేశ్వరరావు]], [[అంజలీదేవి|అంజలి దేవి]], [[బి. సరోజా దేవి]] <ref>{{వెబ్ మూలము|url=http://www.gomolo.com/pelli-sandhadi-movie/15832|title=Pelli Sandadi (Cast & Crew)|work=gomolo.com}}</ref> ముఖ్య పాత్రల్లో నటించారు.<ref>{{వెబ్ మూలము|url=http://www.thecinebay.com/movie/index/id/4363?ed=Tolly|title=Pelli Sandadi (Review)|work=The Cine Bay}}</ref>