ప్రేమ ఖైదీ: కూర్పుల మధ్య తేడాలు

23 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
చి (వర్గం:పి.ఎల్.నారాయణ నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
(బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP)
starring = [[హరీష్]],<br>[[మాలాశ్రీ]]|
music = [[రాజన్ - నాగేంద్ర]]
|image=Prema Khaidi.jpg}}
}}
 
'''ప్రేమ ఖైదీ''' 1991 లో [[ఇ.వి.వి.సత్యనారాయణ|ఇ. వి. వి. సత్యనారాయణ]] దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా.<ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=Tb64Kx3FbKo|title=యూట్యూబులో ప్రేమ ఖైదీ సినిమా|date=8 August 2013|accessdate=19 April 2018|website=YouTube|publisher=Suresh Productions}}</ref> ఇందులో [[హరీష్]], [[మాలాశ్రీ]] ముఖ్యపాత్రల్లో నటించారు. ఇదే సినిమాను నిర్మాత డి. రామానాయుడు ''ప్రేమ్ ఖైదీ'' పేరుతో హిందీలో పునర్నిర్మాణం చేశాడు. తెలుగులో కథానాయకుడిగా నటించిన హరీశ్ నే హిందీ సినిమాకు కూడా పరిచయం చేశాడు. కరిష్మా కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. హిందీలో కూడా ఈ చిత్రం విజయం సాధించింది.<ref>{{Cite book|title=మూవీమొఘల్|last=వినాయకరావు|first=యు.|publisher=|year=|isbn=|location=హైదరాబాదు|pages=311|url=http://www.sathyakam.com/pdfImageBook.php?bId=8196#page/311}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
82,065

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3274756" నుండి వెలికితీశారు