దశ విధ పరీక్ష: కూర్పుల మధ్య తేడాలు

చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
 
పంక్తి 1:
[[దస్త్రం:Godofayurveda.jpg|thumb|451x451px|[[ధన్వంతరి]], ఆయుర్వేద వైద్యుడు]]
ఆయుర్వేద వైద్య విధానంలో పరీక్ష అనేది రోగికి కల రోగానికి అంచనా వేసే సాధనం. ఆయుర్వేద గ్రంథాలలో వివిధ రకాల పరీక్షలు ప్రస్తావించబడ్డాయి. అటువంటి వాటిలో ఆచార్య చరకుడు పేర్కొన్న దశవిధ పరీక్ష కూడా ముఖ్యమైనది. దశ విధ పరీక్ష అనునది [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] పరీక్షావిధానం.<ref>{{Cite web|url=http://ayurveda.iloveindia.com/nidan/ayurved-pareeksha.html|title=Ayurveda Pareeksha - Tenfold Examination in Ayurveda - Dasavidha Pareeksha in Ayurveda|website=ayurveda.iloveindia.com|access-date=2021-06-07}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/దశ_విధ_పరీక్ష" నుండి వెలికితీశారు