షేర్ మార్కెట్ పేరుతో మోసాలు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త వ్యాసం ప్రారంభించాను.
ట్యాగు: 2017 source edit
(తేడా లేదు)

10:11, 22 జూలై 2021 నాటి కూర్పు

స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ ప్రతి రోజు టీవీలో వార్తలు వినేవారికి పత్రికలు చదివే వారికి సాధారణంగా వినిపించే, కనిపించే పేర్లు. స్టాక్ మార్కెట్ అనునది కంపెనీ వాటా (స్టాక్) లు కొనుగోలు, అమ్మకము జరుపుటకై ఏర్పరచిన ఒక సముదాయము. ప్రపంచములో జరుగు వాటా లావాదేవీలు ప్రతియేటా దాదాపుగా 85 ట్రిలియన్ డాలర్లు వుంటాయి. ఈ పేరుతో జరిగే వ్యాపారం ఒకటి అయితే మరోపక్క మోసాలు చేసే కంపెనీలు అనేకం ఉన్నాయి.

కొన్ని విదేశీ కొన్ని మన దేశం ప్రదేశ్ కంపెనీలు