స్లట్ వాక్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
#WPWPTE,#WPWP బొమ్మ చేర్చితిని.
పంక్తి 1:
{{Underlinked|date=నవంబర్ 2016}}
{{Orphan|date=నవంబర్ 2016}}
{{Orphan|date=నవంబర్ 2016}}'''స్లట్ వాక్''' (బేషర్మీ మోర్చా) (Slut Walk/Besharmi Morcha) అనేది [[ఢిల్లీ]]లో జూలై 31 న, ఉమాంగ్ శభార్వాల్ ఆధ్వర్యంలో యువతులు రోడ్ల పైకి వచ్చి తెలిపిన అసమ్మతి. ఈ అసమ్మతి ముఖ్య ఉద్దేశం - యువతులపై పురుషులు జరిపే అత్యాచారాలకు యువతులు వేసుకొనే కురచ దుస్తులు కారణం కాదు అని. ఢిల్లీలో ఈ వాక్ జంతర్ మంతర్ కట్టడం వద్ద్ద జరిగిన ఈ వాక్ లో సుమారు 200 మంది అమ్మాయిలు తమ కురచ దుస్తుల్లో రోడ్లపైకి పైకి వచ్చి తమ అసమ్మతి తెలిపి హల్ చల్ చేశారు. ఈ స్లట్ వాక్ కు హిందీ భాషలో బెషార్మీ మోర్చా అని నామకరణం చేశారు. బెషార్మీ అనగా సిగ్గులేని తనం, మోర్చా అనగా అసమ్మతి. ఈ స్లట్ వాక్ లో "మా దుస్తులు మా ఇష్టం", "మేం కురచ దుస్తులు వేసుకుంటే మీకేంటి?" అని పురుషులను ఉద్దేశించి నినాదాలు చేశారు. అయితే భారతీయ కట్టుబాట్లకు విరుద్ధంగా అమ్మాయిలు కురచ దుస్తులు ధరించి బయటకు వచ్చి అసమ్మతి ప్రకటించడాన్ని పలు సంప్రదాయ వాదులు, పోలీసులు ఖండించారు. చివరకు పోలీసులు కల్పించుకోవడంతో ఈ అసమ్మతికి తెరపడింది.
[[File:Toronto-Slutwalk.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Toronto-Slutwalk.jpg|కుడి|thumb|400x400px|ఏప్రిల్ 3, 2011 న ఒనిటోరియో లో స్లట్ వాక్ చేస్తున్న మహిళలు]]
{{Orphan|date=నవంబర్ 2016}}'''స్లట్ వాక్''' (బేషర్మీ మోర్చా) (Slut Walk/Besharmi Morcha) అనేది [[ఢిల్లీ]]లో జూలై 31 న, ఉమాంగ్ శభార్వాల్ ఆధ్వర్యంలో యువతులు రోడ్ల పైకి వచ్చి తెలిపిన అసమ్మతి. ఈ అసమ్మతి ముఖ్య ఉద్దేశం - యువతులపై పురుషులు జరిపే అత్యాచారాలకు యువతులు వేసుకొనే కురచ దుస్తులు కారణం కాదు అని. ఢిల్లీలో ఈ వాక్ జంతర్ మంతర్ కట్టడం వద్ద్ద జరిగిన ఈ వాక్ లో సుమారు 200 మంది అమ్మాయిలు తమ కురచ దుస్తుల్లో రోడ్లపైకి పైకి వచ్చి తమ అసమ్మతి తెలిపి హల్ చల్ చేశారు. ఈ స్లట్ వాక్ కు హిందీ భాషలో బెషార్మీ మోర్చా అని నామకరణం చేశారు. బెషార్మీ అనగా సిగ్గులేని తనం, మోర్చా అనగా అసమ్మతి. ఈ స్లట్ వాక్ లో "మా దుస్తులు మా ఇష్టం", "మేం కురచ దుస్తులు వేసుకుంటే మీకేంటి?" అని పురుషులను ఉద్దేశించి నినాదాలు చేశారు. అయితే భారతీయ కట్టుబాట్లకు విరుద్ధంగా అమ్మాయిలు కురచ దుస్తులు ధరించి బయటకు వచ్చి అసమ్మతి ప్రకటించడాన్ని పలు సంప్రదాయ వాదులు, పోలీసులు ఖండించారు. చివరకు పోలీసులు కల్పించుకోవడంతో ఈ అసమ్మతికి తెరపడింది.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/స్లట్_వాక్" నుండి వెలికితీశారు