"శిల్పా శిరోద్కర్" కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
చి (→‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను)
(బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP)
 
 
{{Infobox person
| name = శిల్పా శిరోద్కర్
| birth_name = శిల్పా శిరోద్కర్
| image = ShilpaShirodkar.jpg
| birth_date = {{birth date and age|mf=yes|1969|11|20}}
| years_active = 1989 - 2000
| spouse = అపరేష్ రంజిత్<small> (2000 - ఇప్పటివరకు)</small><ref name=marriage>{{cite web|title=Shilpa Shirodkar tied the knot with Holland resident Apresh Ranjit at a simple ceremony in Mumbai|url=http://www.tribuneindia.com/2000/20000711/nation.htm|publisher=''Tribune India''|date=11 July 2000|accessdate=20 May 2011}}</ref>
| website =
| notable role =
| occupation = నటి
}}
'''శిల్పా శిరోద్కర్''' హిందీ సినిమా పరిశ్రమకు సంబంధించిన నటి. నటుడు, నిర్మాత [[మోహన్ బాబు]] తన సొంత చిత్రం బ్రహ్మతో ఈమెను [[తెలుగు]] తెరకు పరిచయం చేసాడు. తరువాత నాగార్జునతో కలిసి హిందీ సినిమా "ఖుదా గవాః"లో నటించింది. ఈ సినిమాని తరువాత తెలుగులో కూడా అనువాదం చేసారు ([[కొండవీటి సింహం]] అని పేరు పెట్టారు అనుకుంటా). ఈ పేరుతో ఒక పెద్ద సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా ముందే ఉంది. దానికి హీరో [[యన్. టి. రామారావు]]. ఈవిడ చెల్లెలైన [[నమ్రతా శిరోద్కర్]], ప్రముఖ తెలుగు నటుడు, నటుడు [[ఘట్టమనేని కృష్ణ]] కుమారుడు అయిన [[మహేష్ ‌బాబు]]ను వివాహం చేసుకున్నది. [[ఐశ్వర్య రాయ్]], [[సుష్మితా సేన్]] మిస్ ఇండియా పోటిలో పాల్గొన్న తరువాతి సంవత్సరం, నమ్రత మిస్ ఇండియాగా గెలుపొందింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3276604" నుండి వెలికితీశారు