పొట్టి శ్రీరాములు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
| image =Potti Sreeramulu 2000 stamp of India.jpg
| imagesize =150px
| caption = [[సచివాలయం]] ఎదురుగాఅమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం
| birth_name = పొట్టి శ్రీరాములు
| birth_date ={{birth date|1901|03|16}}<ref name=hindu1>[http://www.hindu.com/thehindu/mag/2003/03/30/stories/2003033000040300.htm హిందూ పత్రికలో వ్యాసం]</ref>
| birth_place ={{flagicon|India}} అణ్ణాపిళ్ళె, జార్జిటౌను, మద్రాసు.
Line 87 ⟶ 86:
 
==పొట్టి శ్రీరాములు ప్రశంస==
[[దస్త్రం:PoTTiSrIraamulu.jpg|thumb|273x273px|[[సచివాలయం]] ఎదురుగా పొట్టి శ్రీరాములు విగ్రహం]]
* మద్రాసు మైలాపూరు, రాయపేట హైరోడ్డులో శ్రీరాములు అమరజీవియైన 126 నంబరు ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వం కాపాడుతున్నది.
*ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్రప్రభుత్వం [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] స్థాపించింది.
* నెల్లూరు జిల్లా పేరును 2008లో [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]గా మార్చారు.
*అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గౌరవార్దం తపాల శాఖ వారు 16 మార్చ్ 2000 లో ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు<ref>{{Cite news|url=http://stampsofandhra.blogspot.com/2010/03/blog-post_29.html|title=అమరజీవి పొట్టి శ్రీరాములు|date=20 October 2013|work=STAMPS OF ANDHRA|access-date=24 July 2021}}</ref>.
 
==మూలాలు, వనరులు==
"https://te.wikipedia.org/wiki/పొట్టి_శ్రీరాములు" నుండి వెలికితీశారు