రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
లింకులు కలిపాను
పంక్తి 14:
 
==బాల్యం==
జీవనకాలం: [[జనవరి 23]], [[1893]] - [[మార్చి 11]], [[1979]]. తల్లిదండ్రులు: అలమేలు మంగమ్మ, కర్నమడకల కృష్ణమాచార్యులు. జన్మస్థలం: [[అనంతపురం]] జిల్లా, [[కంబదూరు మండలం]] [[రాళ్లపల్లి|రాళ్లపల్లె]] గ్రామం. తండ్రి వద్దనే [[సంస్కృతాంధ్ర వ్యాకరణములు|సంస్కృతాంధ్ర]] భాషలలో ప్రావీణ్యత సంపాదించి, [[మైసూరు]] పరకాల మఠంలో ఉన్నత సంస్కృత విద్యను అభ్యసించాడు. ఆయన తల్లి అలివేలు మంగమ్మ సంగీత గురువులు. ఆమె సంస్కృతం, [[తెలుగు]], [[కన్నడ భాష|కన్నడం]], [[తమిళ భాష]]లలోని [[భజన]] కీర్తనలు, పెళ్ళి పాటలు, జోలపాటలు, పూజ పాటలు కథా గేయాలు చిన్ననాడే శర్మగారికి నేర్పింది. [[మేనమామ]] గారి ప్రోత్సాహంతో [[ఫిడేలు]] వాయించడం నేర్చుకున్నాడు.
 
==సంగీత సాహిత్యాలు==