బి.శ్రీరాములు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
== జననం ==
బీ.రాములు 1971, ఆగష్టు 8వ తేదీన, మైసూర్ లోని జోళదరాశి గ్రామంలో జన్మించాడు. బీ.తిమ్మప్ప, హొన్నూరమ్మల ఎనిమిది మంది సంతానంలో శ్రీ రాములు ఏడో కుమారుడు.
 
==రాజకీయ ప్రస్థానం==
శ్రీరాములు తొలిసారి [[బళ్లారి]] నగరసభ ఎన్నికల్లో పోటీ చేసి 34వ వార్డులో విజయం సాధించాడు. ఆయన 1999లో [[బళ్లారి]] అసెంబ్లీ నియోజకవర్గం నుండి బిజెపి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. శ్రీరాములు 2005లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[బళ్లారి]] సామాన్య నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. ఆయన బీజేపీ-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో పర్యాటకశాఖ మంత్రిగా, 2008లో ముఖ్యమంత్రి బిఎస్.యడియూరప్ప మంత్రిమండలిలో ఆరోగ్య మంత్రిగా విధులు నిర్వహించాడు. ఆయన పై అవినీతి ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి & బిజెపికి రాజీనామా చేసి 2011లో జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా 46,760 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/bengaluru/Bellary-bypoll-Ruling-BJP-loses-deposit-rebel-Sriramulu-wins/articleshow/10978782.cms|title=Bellary bypoll: Ruling BJP loses deposit, rebel Sriramulu wins &#124; Bengaluru News - Times of India|website=The Times of India}}</ref>
 
శ్రీరాములు 2014లో మరోసారి బీజేపీ నుంచి బళ్లారి నియోజకవర్గం ఎంపీగా గెలిచాడు .
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బి.శ్రీరాములు" నుండి వెలికితీశారు