పెద్దాపురం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
ఈ ప్రాంతం మెట్ట, ఏలేరు డెల్టాల కలయిక. 1952లో పెద్దాపురం, 1955లో సామర్లకోట ప్రత్యేక నియోజకవర్గాలుగా ఆవిర్భవించాయి. 1962 వరకు రెండూ వేర్వేరుగానే కొనసాగాయి. 1967లో పెద్దాపురం నియోజకవర్గంలోనే సామర్లకోట కలిపేశారు. 1952 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్‌ పార్టీ]] నుంచి ఆరుగురు, కమ్యూనిస్టులు ఇద్దరు, తెదేపా తరఫున నలుగురు విజయం సాధించారు. 2009లో కొత్తగా ఏర్పాటైన [[ప్రజా రాజ్యం పార్టీ|ప్రజారాజ్యం పార్టీ]] నుంచి పంతం గాంధీమోహన్‌ గెలుపొందారు. 2014లో నిమ్మకాయల చినరాజప్ప ఎం ఎల్ ఎగా గెలుపొందారు. ఈయన [[నారా చంద్రబాబునాయుడు]] ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగాను, హోం మంత్రిగానూ ఉన్నారు.
 
1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అన్నిచోట్లా కమ్యూనిస్టులు విజయపతాకం ఎగురవేస్తే పెద్దాపురం నియోజకవర్గంలో కాడెద్దుల గుర్తుపై పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి తోట రామస్వామి తన సమీప స్వతంత్ర అభ్యర్థి దూర్వాసుల వెంకట సుబ్బారావుపై విజయం సాధించారు.<ref name="బయటోళ్లదే బలం!">{{cite news |last1=Sakshi |title=బయటోళ్లదే బలం! |url=https://m.sakshi.com/news/andhra-pradesh/non-local-candidates-lead-peddapuram-consistency-1173666 |accessdate=23 July 2021 |work= |date=25 March 2019 |archiveurl=http://web.archive.org/web/20210723172630/https://m.sakshi.com/news/andhra-pradesh/non-local-candidates-lead-peddapuram-consistency-1173666 |archivedate=23 July 2021 |language=te}}</ref>
 
==శాసనసభ్యులు==