దువ్వాడ జగన్నాథం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను . |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[File:DJ film poster.jpg|thumb|దువ్వాడ జగన్నాథం]]
'''దువ్వాడ జగన్నాధం ''' 2016 [[తెలుగు సినిమా]]. 2016 ఆగస్టు షూటింగ్ ప్రారంభం.<ref>[http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Allu-Arjuns-next-film-titled-as-Duvvada-Jagannadham/articleshow/53897495.cms "Allu Arjun’s next film titled as ‘Duvvada Jagannadham’"]</ref> విడుదల తేదీ 2017 సమ్మర్.<ref name=goes>{{cite web|url=http://indiatoday.intoday.in/story/allu-arjuns-duvvada-jagannadham-new-film-dj/1/751389.html|title=Allu Arjuns Duvvada Jagannadham goes on floors|work=intoday.in}}</ref><ref>[http://m.timesofindia.com/entertainment/telugu/movies/news/Pooja-Hegde-finalised-for-Allu-Arjuns-next/articleshow/54347817.cms"Pooja Hegde finalised for Allu Arjun's next"]</ref>
==కథ==
డిజె దువ్వాడ జగన్నాథమ్(అల్లు అర్జున్)
అలాగే డిజె అంటే ఎవరో కూడా రొయ్యలనాయుడుకి తెలియదు. స్టీఫెన్ ప్రకాష్ అసలు గుట్టు ఎక్కడ చెప్పేస్తాడోనని రొయ్యల నాయుడు భయపడి డిజెను చంపేయాలనుకుంటాడు. మరోవైపు హోం మినిస్టర్([[పోసాని కృష్ణ మురళి|పోసాని కృష్ణమురళి]]) కుమార్తెకు, తన కొడుకునిచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. అప్పుడేం జరుగుతుంది. జగన్నాథానికి రొయ్యల నాయుడు గురించి తెలుస్తుందా? రొయ్యల నాయుడుకి జగన్నాథమ్, డిజె ఒకటే అనే నిజం ఎలా తెలుస్తుంది? చివరకు డిజెగా జగన్నాథమ్ ప్రజలకు ఎలా న్యాయం చేశాడు? తన ప్రేయసిని ఎలా దక్కించుకున్నాడు అనే విషయాలు మిగిలిన కథలో భాగంగా సాగుతాయి.
==నటులు==
|