లై (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను .
పంక్తి 1:
[[File:Lie release date poster.jpg|thumb|లై (సినిమా) పోస్టరు ]]
'''''LIE (లవ్ ఇంటెలిజెన్స్ ఎనిమిటీ)''''' [[హను రాఘవపూడి]] రాసిన, దర్శకత్వం వహించిన 2017 లో వచ్చిన తెలుగు యాక్షన్ చిత్రం. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, [[అనిల్ సుంకర]], వారి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు. [[నితిన్]], [[మేఘా ఆకాష్]] ప్రధాన పాత్రలు, [[అర్జున్ సర్జా|అర్జున్]] విలన్ పాత్ర పోషించాడు.<ref>http://idlebrain.com/news/today/firstlook-lie.html</ref> సంగీతాన్ని మణి శర్మ స్వరపరిచారు, జె.యువరాజ్ [[సినిమాటోగ్రఫీ]]ని నిర్వహించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2017 ఆగస్టు 11 న విడుదలై మిశ్రమ స్పందనలు పొందింది.  
 
"https://te.wikipedia.org/wiki/లై_(సినిమా)" నుండి వెలికితీశారు