నిమ్మకూరు: కూర్పుల మధ్య తేడాలు

2,285 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
బొమ్మ చేర్చాను #WPWP, #WPWPTE
చి (AWB తో గూడూరు లింకు సవరణ)
(బొమ్మ చేర్చాను #WPWP, #WPWPTE)
 
'''నిమ్మకూరు''', [[కృష్ణా జిల్లా]], [[పామర్రు మండలం|పామర్రు మండలానికి]] చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 158., ఎస్.టి.డి.కోడ్ = 08671.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
 
==గ్రామ భౌగోళికం==
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Nimmakuru|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Nimmakuru|accessdate=29 June 2016|website=|archive-url=https://web.archive.org/web/20180525000202/http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Nimmakuru|archive-date=25 మే 2018|url-status=dead}}</ref>ఈ గ్రామం, జిల్లా కేంద్రం మచిలీపట్టణానికి 17 కి.మీ. దూరంలో ఉంది. సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు
ఈ గ్రామం, జిల్లా కేంద్రం మచిలీపట్టణానికి 17 కి.మీ. దూరంలో ఉంది. సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు
 
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
[[పామర్రు]] [[గుడ్లవల్లేరు మండలం|గుడ్లవల్లేరు]], [[ఘంటసాల]], [[మొవ్వ మండలం|మొవ్వ]]
 
== గ్రామ చరిత్రప్రముఖులు ==
[[దస్త్రం:NTR in 1952.jpg|thumb|నందమూరి తారక రామారావు - ఒక గొప్ప సినిమా నటుడు, ప్రజానాయకుడు. ]]
 
* [[నందమూరి తారక రామారావు]] - ([[మే 28]], [[1923]] - [[జనవరి 18]], [[1996]]) ఒక గొప్ప సినిమా నటుడు, ప్రజానాయకుడు. [[తెలుగు|తెలుగువారు]] “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకుంటారు. [[తెలుగు]], [[తమిళం|తమిళ]], [[హిందీ]] భాషలలో కలిపి దాదాపు 400 [[సినిమా|చిత్రాలలో]] నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. [[రామావతారము|రాముడు]], [[శ్రీ కృష్ణుడు|కృష్ణుడు]] వంటి పౌరాణిక పాత్రలతో [[తెలుగు]] వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలచాడు. [[1982]] [[మార్చి 29|మార్చి 29న]] [[తెలుగుదేశం]] పేరుతో ఒక [[రాజకీయ పార్టీ|రాజకీయ]] పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్లో]] అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు [[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా]] పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచాడు.
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
#మహిళాప్రాంగణం ద్వారా మహిళలకు విద్యాబుద్ధులు నేర్పటంతోపాటు, స్వయం ఉపాధికి వివిధ కోర్సులలో శిక్షణ కొనసాగుతోంది. చిన్నపిల్లల బాగోగులు చూస్తున్నారు.<ref>ఈనాడు జిల్లా ఎడిషన్, 13 జులై 2013 13వపేజీ</ref>
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ జంపాని వెంకటేశ్వరరావు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ నందమూరి శివరామకృష్ణ ఎన్నికైనారు.<ref>ఈనాడు కృష్ణా; 2014,జులై-31; 7వ పేజీ</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3277839" నుండి వెలికితీశారు