కొలకలూరి ఇనాక్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో సవరణలు
→‎సన్మానాలు: బొమ్మ చేర్చాను
పంక్తి 77:
==సన్మానాలు==
===2014 అక్టోబరు 26 న అనంతపురంలో సన్మానము===
[[File:The President, Shri Pranab Mukherjee presenting the Padma Shri Award to Prof. Kolakaluri Enoch, at a Civil Investiture Ceremony, at Rashtrapati Bhavan, in New Delhi on March 31, 2014.jpg|thumb|The President, Shri Pranab Mukherjee presenting the Padma Shri Award to Prof. Kolakaluri Enoch, at a Civil Investiture Ceremony, at Rashtrapati Bhavan, in New Delhi on March 31, 2014]]
ఆధునిక సాహిత్యంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న సామాజిక సాహితీయోధుడు పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ అని ప్రభుత్వవిప్ యామినీబాల అన్నారు. ఆదివారం నగరంలోని ఎన్జీఓ హోమ్‌లో విమలాశాంతి సాహిత్య సేవాసంస్థ, శ్రీమతి జెన్నే మాణిక్యమ్మ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో కథారచయిత [[శాంతి నారాయణ]] అధ్యక్షతన ఇనాక్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ అగ్రవర్గాల ఆధిపత్య సాహితీ భావజాలానికి ప్రత్యామ్నాయ సాహితీశక్తిగా ఇనాక్ ఎదిగారని అందువల్లే వాస్తవాలు వెలుగులోకి తెచ్చారని ప్రశంసించారు. సాహిత్యసేవలో ఇనాక్ చేసిన సేవలను గుర్తించి ప్రభుత్యం అత్యున్నత [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారంతో గౌరవించిందన్నారు. సన్మానగ్రహీత పద్మశ్రీ ఇనాక్ మాట్లాడుతూ
తనకు దక్కిన పురస్కారం జిల్లా సాహిత్యాభివృద్ధికి చెందినదిగా భావిస్తున్నట్లు తెలిపారు<ref name="సామాజిక సాహితీ యోధుడు ఇనాక్">{{Cite web |url=http://eenadu.net/district/inner.aspx?dsname=Anantapur&info=atp-zonal#11 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-10-27 |archive-url=https://web.archive.org/web/20141027132852/http://eenadu.net/district/inner.aspx?dsname=Anantapur&info=atp-zonal#11 |archive-date=2014-10-27 |url-status=dead }}</ref>.
"https://te.wikipedia.org/wiki/కొలకలూరి_ఇనాక్" నుండి వెలికితీశారు